ISRO: భూకక్ష్యలోని ఉపగ్రహం కూల్చివేసి సత్తాచాటిన ఇస్రో.. చైనా, అమెరికా, రష్యా సరసన భారత్

[ad_1] భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న మేఘ-ట్రోపికస్‌-1 (ఎంటీ 1) ఉపగ్రహాన్ని విజయవంతంగా ధ్వంసం చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మంగళవారం ప్రకటించింది. దాదాపు పదేళ్ల పాటు సేవలందించిన ఈ ఉపగ్రహం మంగళవారం సాయంత్రం 4.30 నుంచి 7.30 గంటల మధ్య భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అనంతరం దానికదే విడిపోయి పసిఫిక్‌ మహాసముద్రం (Pacific Ocean) పైన గగనతలంలో కాలి బూడిదైనట్టు ఇస్రో ట్విట్టర్‌లో వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి అంతరిక్ష వ్యర్థాల ఏజెన్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ…

Read More