PRAKSHALANA

Best Informative Web Channel

యాసిడ్ రిఫ్లక్స్

ఆహారం జీర్ణమవ్వక పుల్లని త్రేన్పులు వస్తే ఈ సమస్య ఉన్నట్లే..

[ad_1] చాలా మంది లైఫ్‌స్టైల్ చేంజెస్, మందుల కారణంగా GERD ఈ సమస్య వస్తుంది. దీనిని తగ్గించేందుకు కొన్ని సార్లు సర్జరీ కూడా అవసరమవుతుంది. గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్(GERD). ఇది చాలా సాధారణ జీర్ణ సమస్య. ఇండియాలో 20 నుంచి 30 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. కడుపులోని యాసిడ్స్.. అన్నవాహికలోకి వచ్చినప్పుడు…