రూ.10 వేల కోట్లు, 7.5 లక్షల ఉద్యోగాలు, దేశ జీడీపీకి యూట్యూబ్ చేయూత
భారత ఆర్థిక అభివృద్ధికి YouTube చేయూత ప్రముఖ ఆన్ లైన వీడియో ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ భారత జీడీపీ-2021కి ఎంతో తోడ్పాటును అందించింది. పరోక్షంగా, ప్రత్యక్షంగా కలిపి ఏకంగా రూ.10 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చింది. ఏకంగా 7.5 లక్షలకు…