ఈ ఆహారం తింటే.. రక్తహీనత దూరం అవుతుంది..!

[ad_1] Iron Rich Foods to cure anemia: రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య ఇటీవలి కాలంలో రోజురోజుకి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు లేకపోవడాన్ని రక్తహీనత అంటారు. గత ఏడాది నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 174 కోట్ల మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఏటా ఈ సంఖ్య 10-15 శాతం పెరుగుతోంది. భారతదేశంలో సగటున 25-49 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్లో అనిమియా ఎక్కువగా ఉంటుంది. ‘గ్లోబల్‌ న్యూట్రిషన్‌ రిపోర్ట్‌’,…

Read More