నిలబడినప్పుడు నొప్పితో పాటు కాళ్ళు ఇలా ఉన్నాయా.. జాగ్రత్త..

[ad_1] పాదాల్లోని సిరల్లో అవరోధాలు ఏర్పడి చెడురక్తం నిలిచిపోతుంది. దీంతో అవి మెలికలు తిరిగి ఉబ్బుతాయి. దీనినే వేరికోస్ వెయిన్స్ అంటారు. దీని వల్ల చాలా సార్లు నొప్పిగా ఉంటుంది. సరిగ్గా నిలబడలేరు. నిలబడినప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇతర శరీర భాగాల విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ, కాళ్ళ విషయానికొస్తే ఎక్కువగా నిలబడి అదే పనిగా పనిచేసే ట్రాఫిక్ పోలీసులు, బస్ కండక్టర్స్, వేరే పనులు ఎక్కువగా నిల్చుని చేసే వారికి…

Read More

Yoga For Varicose Vein: ఈ యోగాసనం ప్రాక్టిస్‌ చేస్తే.. వేరికోస్‌ వెయిన్స్‌ తగ్గుతాయ్..!

[ad_1] Yoga For Varicose Vein: వేరికోస్‌ వెయిన్స్‌ కారణంగా.. కొంతమందికి కొద్దిసేపు నిలబడటమే కష్టమైపోతుంది, నడిచేప్పుడు సౌకర్యంగా ఉండదు. రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల.. మడమల నొప్పుపు, వాపు, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. వేరికోస్ వెయిన్స్‌కు ఇంట్లోనే సహజసిద్ధంగా చికిత్స చేయవచ్చని సర్టిఫైడ్ యోగా ట్రైనర్ పవిత్ర దేవాడిగ అన్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఉత్తన్‌పాదాసనం ఎఫెక్టివ్‌గా పని చేస్తుందని అన్నారు.   [ad_2] Source link

Read More