Summer skin care: సమ్మర్ స్కిన్‌కేర్‌లో కచ్చితంగా ఉండాల్సిన 6 పదార్థాలు ఇవే..!
Summer skin care: ఎండలు మండిపోతున్నాయ్.. ఈ సీజన్‌లో మన చర్మం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ఎండ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా చర్మంపై చెమట పొక్కులు, మొహం నల్లగా మారడం, ఎర్ర మచ్చలు, జిడ్డు చర్మం, మొటిమలు, వేడి వల్ల చర్మం…