ఎలుగుల పంజాలో సిప్లా షేర్లు విలవిల – 7 నెలల కనిష్టానికి పతనం

[ad_1] Cipla stock: ఔషధ తయారీ సంస్థ సిప్లా షేర్‌ ధర ఇవాళ (సోమవారం, 20 ఫిబ్రవరి, 2023) కూడా భారీగా పతనమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఈ స్క్రిప్‌ 7 శాతం పడిపోయి, రూ. 955.25 వద్ద ఇంట్రా డే కనిష్ట స్థాయిని తాకింది. ఇది, ఈ స్టాక్‌కు 7 నెలల కనిష్ట స్థాయి కూడా. సిప్లా కంపెనీకి మధ్యప్రదేశ్‌లోని పితంపూర్‌లో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US FDA)…

Read More