క్రేజీ రిటర్న్! 2022లో సూపర్ డూపర్ రాబడి అందించిన సిప్ ఫండ్స్!
SIP Mutual Funds 2022: సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్! ఈ రోజుల్లో సిప్ గురించి తెలియని వారుండరు! తమ ఆదాయాన్ని డైవర్సిఫై చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ప్రతి నెలా ఎంతో కొంత మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతుంటారు. ఇలా క్రమానుగతంగా మదుపు…