చందా కొచ్చర్‌కు నో ఫుడ్‌, నో బెడ్‌ – ఏం ఖర్మరా బాబూ!

[ad_1] ICICI-Videocon Loan Case: ఐసీఐసీఐ బ్యాంక్‌ – వీడియోకాన్‌ గ్రూప్‌ మధ్య జరిగిన అక్రమ లోన్ల మంజూరు వ్యవహారంలో అరెస్టయిన వీడియోకాన్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్ ‍‌(Venugopal Dhoot) వేసిన పిటిషన్‌ను ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం (జనవరి 5, 2023) కొట్టివేసింది.  జైల్లో ఉన్నా, తమకు ప్రత్యేక సదుపాయాలు కావాలంటూ చందా కొచ్చర్ ‍‌(Chanda Kochar), ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను (Deepak Kochhar) చేసిన విజ్ఞప్తిని కూడా న్యాయస్థానం తిరస్కరించింది. తమ…

Read More

కొచ్చర్‌ జంటకు సీబీఐ కోర్టులోనూ దక్కని ఊరట, గురువారం వరకు అవన్నీ భరించాల్సిందే

[ad_1] ICICI Bank Loan Case: రుణాల జారీలో అవకతవకల కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ MD & CEO చందా కొచ్చర్ ‍‌(Chanda Kochar), ఆమె భర్త దీపక్ కొచ్చర్ (Deepak Kochhar), వీడియోకాన్ గ్రూప్‌ యజమాని వేణుగోపాల్ ధూత్‌కు (Venugopal Dhoot) సీబీఐ కోర్ట్‌లోనూ ఊరట దక్కలేదు. పిటిషన్‌ మీద అత్యవసర విచారణను బాంబే హై కోర్ట్‌ (Bombay High Court) తిరస్కరించడంతో ఇప్పటికే నీరుగారిపోయి ఉన్న కొచ్చర్‌ దంపతులకు, ఇప్పుడు సీబీఐ ప్రత్యేక…

Read More