PRAKSHALANA

Best Informative Web Channel

సూపర్‌మాసివ్ స్టార్స్

Celestial Monster Stars 10 వేల సూర్యుల పరిమాణంలో ఉండే రాక్షస నక్షత్రాలు.. ఆధారం సేకరించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్

[ad_1] అనంత విశ్వంలో (Universe) మిలియన్ల కొద్దీ సూపర్ మాసివ్ నక్షత్రాలు (Supermassive Stars) ఉండొచ్చన్న ఖగోళ శాస్త్రవేత్తల అంచనాలకు తొలి ఆధారం లభించింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) ఈ ఆధారాన్ని సేకరించినట్టు లైవ్ సైన్స్ నివేదించింది. ఇప్పటి వరకు ఖగోళ శాస్త్రవేత్తలు గమనించిన అతిపెద్ద నక్షత్రాల ద్రవ్యరాశి (Mass) మన సూర్యుడి…