10 రెట్ల రాబడి, 15 రెట్ల సేల్స్ గ్రోత్! ఈ SME స్టాక్స్ కోటీశ్వరులను చేశాయ్!
Multibagger stocks: రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సురక్షితంగా ఉండేందుకు సెబీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లపై అదనపు నిఘా కొనసాగిస్తోంది. వీటిని ఏఎస్‌ఎం కేటగిరీలో ఉంచింది. అక్టోబర్ 3 వరకు ఈ నిబంధనలు…