స్టాక్‌ మార్కెట్లో కొవిడ్‌ స్కేర్‌! రూ.3.5 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు!

[ad_1] Stock Market Closing 21 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చాయి. చైనాలో కొవిడ్‌ ప్రకంపనలతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఫార్మా, హెల్త్‌కేర్‌ షేర్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 186 పాయింట్ల నష్టంతో 18,199 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 635 పాయింట్ల నష్టంతో 61,067 వద్ద ముగిశాయి. ఈ ఒక్కరోజే మదుపర్లు రూ.3.5 లక్షల కోట్లమేర…

Read More

వాటే రికవరీ! రూ.3 లక్షల కోట్ల నష్టం నుంచి తేరుకున్న స్టాక్‌ మార్కెట్లు!

[ad_1] Stock Market Closing 16 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అమెరికా మాంద్యంలోకి పయనిస్తోందన్న వార్తలు, మరోవైపు చైనాలో కొవిడ్‌ కేసులు పెరగడంతో ఉదయం మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో మదుపర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఐరోపా మార్కెట్లు తెరిచాక మళ్లీ కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 35 పాయింట్ల నష్టంతో 18,385 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 103…

Read More

రెండు సెషన్లలో రూ.6 లక్షల కోట్లు హుష్‌కాకి! శుక్రవారం మార్కెట్లో రక్త కన్నీరు!

[ad_1] Stock Market Closing 16 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్‌ మళ్లీ వడ్డీరేట్లు పెంపు, ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడమే ఇందుకు కారణాలు. పనిలో పనిగా మదుపర్లు లాభాల స్వీకరణకూ పాల్పడ్డారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 140 పాయింట్ల నష్టంతో 18,274 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 461 పాయింట్ల నష్టంతో 61,337 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి…

Read More

బాబోయ్‌ ఫెడ్‌! మార్కెట్లో హరాకిరీ – రూ.4 లక్షల కోట్లు ఆవిరి

[ad_1] Stock Market Closing 15 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం హడలెత్తించాయి. అమెరికా ఫెడ్‌ మళ్లీ వడ్డీరేట్లు పెంచడంతో మదుపర్లు అమ్మకాలకు దిగారు. పానిక్‌ సెల్లింగ్‌కు పాల్పడ్డారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 245 పాయింట్ల నష్టంతో 18,414 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 878 పాయింట్ల నష్టంతో 61,799 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 31 పైసలు బలహీనపడి 82.76 వద్ద స్థిరపడింది. ఈ ఒక్క రోజే మదుపర్లు రూ.4…

Read More

WPI డేటాతో మార్కెట్లో జోష్‌! మరోవైపు ఫెడ్‌ భయం – లాభపడ్డ సెన్సెక్స్‌, నిఫ్టీ

[ad_1] Stock Market Closing 14 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం మోస్తరుగా లాభపడ్డాయి. టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గడంలో కొన్ని రంగాల్లో కొనుగోళ్ల జోష్‌ కనిపించింది. అమెరికా ఫెడ్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందోనని మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 52 పాయింట్ల లాభంతో 18,660 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 144 పాయింట్ల లాభంతో 62,677 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 35 పైసలు బలపడి 82.45…

Read More

ఓరి దేవుడా అనిపించిన ఐటీ షేర్లు – సెన్సెక్స్‌ 389, నిఫ్టీ 389 పాయింట్లు డౌన్‌

[ad_1] Stock Market Closing 09 December 2022:  భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వచ్చే ఏడాది అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందని, ఐటీ కంపెనీల మార్జిన్లు తగ్గుతాయన్న భయంతో మార్కెట్లు కుప్పకూలాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 117 పాయింట్ల నష్టంతో 18,492 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 389 పాయింట్ల లాభంతో 62,181 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు బలపడి 82.27 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఐటీ…

Read More

పీఎస్‌యూ బ్యాంకుల అండతో మార్కెట్లో జోష్‌! సెన్సెక్స్‌, నిఫ్టీ అప్‌

[ad_1] Stock Market Closing 08 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టడంతో ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ట్రేడయ్యాయి. ఐరోపా మార్కెట్లు తెరిచిన వెంటనే సూచీల మూమెంటమ్‌ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 48 పాయింట్ల లాభంతో 18,609 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 160 పాయింట్ల లాభంతో 62,570 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలపడి 82.43 వద్ద స్థిరపడింది….

Read More

ఫ్లాట్‌గా ట్రేడవుతున్న నిఫ్టీ, సెన్సెక్స్‌ – ఆ స్టాక్స్‌ మాత్రం యమా యాక్టివ్‌!

[ad_1] Stock Market Opening 08 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి.  ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 21 పాయింట్ల లాభంతో 18,581 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 57 పాయింట్ల లాభంతో 62,467 వద్ద కొనసాగుతున్నాయి.  BSE Sensex క్రితం సెషన్లో 62,410 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,504 వద్ద మొదలైంది….

Read More

ఆర్బీఐ రేట్‌ హైక్‌తో మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంట్‌ – సెన్సెక్స్‌, నిఫ్టీ డౌన్‌

[ad_1] Stock Market Closing 07 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందలేదు. ఆర్బీఐ రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్ల మేర పెంచడం మదుపర్లలో నెగెటివ్‌ సెంటిమెంట్‌ పెంచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 82 పాయింట్ల నష్టంతో 18,560 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 215 పాయింట్ల నష్టంతో 62,410 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు…

Read More

సూచీలను నడిపిస్తున్న పీఎస్‌యూ బ్యాంక్స్‌ – నష్టాల్లోంచి తేరుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

[ad_1] Stock Market Closing 06 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందలేదు. ఐటీ, మెటల్‌ షేర్లపై సెల్లింగ్‌ ప్రెజర్‌ ఉండటంతో ఉదయం సూచీలు ఎక్కువ పతనమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 58 పాయింట్ల నష్టంతో 18,642 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 208 పాయింట్ల నష్టంతో 62,626 వద్ద ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకు షేర్లు మరోసారి అండగా నిలిచాయి. డాలర్‌తో పోలిస్తే…

Read More