ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ TCS, Bajaj Fin, RateGain, Paytm

[ad_1] Stock Market Today, 16 November 2023: గ్లోబల్ మార్కెట్ల సానుకూల సిగ్నల్స్‌ వల్ల ఇండియన్‌ ఈక్విటీలు బుధవారం లాభపడ్డాయి. అయితే, మార్కెట్లో దూకుడును పెంచే భవిష్యత్‌ సిగ్నల్స్‌ కోసం పెట్టుబడిదార్లు వెయిట్‌ చేస్తున్నారు. ఓవర్‌నైట్‌లో, అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లు అతి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. S&P 500 0.16 శాతం పెరగ్గా, నాస్‌డాక్ కాంపోజిట్ 0.07 శాతం, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.47 శాతం పెరిగింది. బుధవారం భారీ లాభాల తర్వాత, బిడెన్-Xi సమావేశం…

Read More

కర్స్‌లా పేలే 10 దీపావళి స్టాక్స్‌ – స్మాల్‌ & మిడ్‌ క్యాప్స్‌లో ఇవి ప్రత్యేకమట!

[ad_1] Stock Market News In Telugu: కొన్ని బ్రోకింగ్‌ కంపెనీ ఈ దీపావళి కోసం కొనదగిన స్టాక్స్‌ పేర్లను రిలీజ్‌ చేశాయి. ప్రస్తుత మార్కెట్ల పరిస్థితి, ఔట్‌లుక్‌ అంచనాల ఆధారంగా రికమెండేషన్స్‌ చేశాయి. రియల్ ఎస్టేట్, ఆటో, ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ వంటి రంగాల్లోని స్మాల్‌ & మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఆ పేర్లలో ఉన్నాయి. స్మాల్‌ & మిడ్‌ క్యాప్స్‌లో దీపావళి స్టాక్స్‌: బ్రోకరేజ్‌ పేరు: ప్రభుదాస్ లీలాధర్ గ్రీన్‌ప్యానెల్ ఇండస్ట్రీస్ | CMP:…

Read More

సెన్సెక్స్‌ 550, నిఫ్టీ 140 పాయింట్లు డౌన్‌ – ఒక్క సెషన్‌లో ₹2.4 లక్షల కోట్ల నష్టం

[ad_1] Stock Market Closing On 18 October 2023: ఈ రోజు (బుధవారం, 18 అక్టోబర్‌ 2023) ట్రేడింగ్ సెషన్ ఇండియన్‌ స్టాక్ మార్కెట్‌ను బాగా నిరాశపరిచింది. ఉదయం మార్కెట్‌ కాస్త పచ్చగా ఓపెన్‌ అయినా, ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తత, క్రూడాయిల్ ధరల విపరీతమైన పెరుగుదలతో భారీగా అమ్మకాల్లోకి వెళ్లాయి. ఈ రోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి BSE సెన్సెక్స్ 551 పాయింట్ల పతనంతో 66,000 మార్క్‌ దిగువకు పడిపోయింది. NSE నిఫ్టీ 140 పాయింట్ల పతనమైంది. …

Read More

మార్కెట్‌స్మిత్‌ మెచ్చిన స్టాక్స్‌ ఇవి, ‘బయ్‌’ పాయింట్‌కు దగ్గర్లో ఉన్నాయి!

[ad_1] <p><strong>Stock Market News in Telugu:</strong> మార్కెట్&zwnj; రీసెర్చ్&zwnj; కంపెనీ మార్కెట్&zwnj;స్మిత్&zwnj; (MarketSmith India), ప్రస్తుతం కొన్ని స్టాక్స్&zwnj;ను ఇష్టపడుతోంది. అవి బయ్&zwnj; పాయింట్లకు అతి దగ్గరలో ఉన్నాయని, వాటిని ఇప్పుడు కొనొచ్చని చెబుతోంది.</p> <p><span style="color: #e67e23;">డైనమాటిక్ టెక్నాలజీస్ | CMP: రూ. 4,399</span><br />టెక్నికల్&zwnj;గా చూస్తే… ఈ స్టాక్ తన కీలక మూవింగ్&zwnj; యావరేజ్&zwnj;లు 50 DMA &amp; 200 DMA కంటే వరుసగా దాదాపు 8% &amp; 34% పైన కదులుతోంది….

Read More

రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ అండ – 3 వారాల గరిష్ఠానికి సెన్సెక్స్‌, నిఫ్టీ

[ad_1] Stock Market Closing, 11 October 2023: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం కళకళలాడాయి. వరుసగా రెండో సెషన్లో లాభపడ్డాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఇజ్రాయెల్‌, పాలస్తీనా యుద్ధ ప్రభావం ఆ ప్రాంతానికే పరిమితమైంది. ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. రాబోయే నెలల్లో వినియోగ ధరల సూచీ తగ్గుతుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 121 పాయింట్లు పెరిగి 19,811 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex)…

Read More

19,800 దాటేసిన నిఫ్టీ! వరుస సెషన్లలో సెన్సెక్స్‌ లాభాల పంట

[ad_1] Stock Market at 12 PM, 11 October 2023: భారత స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో లాభపడ్డాయి. బుధవారం కళకళలాడుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 111 పాయింట్లు పెరిగి 19,801 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 389 పాయింట్లు పెరిగి 66,478 వద్ద కొనసాగుతున్నాయి. మరో రెండు సెషన్లు ఇలాగే పెరిగితే నిఫ్టీ మళ్లీ 20,000 స్థాయిని అందుకోవడం ఖాయం! ఈ…

Read More

స్టాక్‌ మార్కెట్లో జోష్‌! కీలక స్థాయిలను నిలబెట్టుకున్న సెన్సెక్స్‌, నిఫ్టీ

[ad_1] Stock Market Closing 10 October 2023: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. సోమవారం నాటి నష్టాల నుంచి రికవరీ అయ్యాయి. ఇజ్రాయెల్‌, పాలస్తీనా యుద్ధ భయాల నుంచి ఇన్వెస్టర్లు బయటపడ్డారు. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 177 పాయింట్లు పెరిగి 19,689 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 566 పాయింట్లు పెరిగి 66,079 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి…

Read More

మార్కెట్లను ముంచి ముడి చమురు! సెన్సెక్స్‌ 483 పాయింట్ల పతనం

[ad_1] Stock Market Closing 09 October 2023: భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఇజ్రాయెల్‌, పాలస్తీనా యుద్ధం అంతర్జాతీయ మార్కెట్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఒక్క రోజులోనే ముడి చమురు ధరలు ఐదు శాతానికి పైగా పెరగడంతో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే ఆర్థికవృద్ధి మందగించే అవకాశం ఉంది. దాంతో ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty)…

Read More

నవ్విన మదుపరి! భారీగా లాభపడ్డ సెన్సెక్స్‌, నిఫ్టీ

[ad_1] Stock Market Closing 05 October 2023: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభపడ్డాయి. రెండు రోజుల వరుస పతనానికి తెరపడింది. క్రూడాయిల్‌ ధరలు తగ్గడం ఇన్వెస్టర్లలో పాజిటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 109 పాయింట్లు పెరిగి 19,545 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 405 పాయింట్లు ఎగిసి 65,631 వద్ద ముగిశాయి. ఫైనాన్స్‌, బ్యాంకు షేర్లు పెరిగాయి. డాలర్‌తో పోలిస్తే…

Read More

ముడి చమురు ముసలం తగ్గింది! మార్కెట్‌ పెరిగింది!

[ad_1] Stock Market Opening 05 October 2023: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో మొదలయ్యాయి. వరుస పతనానికి నేడు తెరపడింది. క్రూడాయిల్‌ ధరలు తగ్గడం మార్కెట్‌ వర్గాల్లో సంతోషం నింపింది. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం ఇన్వెస్టర్లలో పాజిటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 124 పాయింట్లు పెరిగి 19,560 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 473 పాయింట్లు ఎగిసి 65,699 వద్ద కొనసాగుతున్నాయి. BSE Sensex…

Read More