Tag: స్టాక్‌ మార్కెట్‌

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – డివిడెండ్‌ స్టాక్స్‌ Hindustan Zinc, SBI Card

Stocks to watch today, 22 March 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 15 పాయింట్లు లేదా 0.09 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,159 వద్ద ట్రేడవుతోంది.…

బీమా కంపెనీల ఇష్టసఖులు ఈ స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌, తెగ కొంటున్నాయ్‌!

Best Small Cap Stocks To Buy: దేశంలోని ఐదు ప్రముఖ జీవిత బీమా సంస్థలు కొన్ని స్మాల్‌ క్యాప్ స్టాక్‌పై మనసు పారేసుకున్నాయి, వాటిని తెగ కొంటున్నాయి. ఈ స్టాక్స్‌ బ్యాంకింగ్, IT, హెల్త్‌కేర్, NBFC వంటి విభిన్న రంగాలకు…

వేసవి వేడిని క్యాష్‌ చేసుకుంటారా?, ట్రెండింగ్‌ స్టాక్స్ ఇవి!

Trending Stocks: ప్రపంచ బ్యాంకింగ్, ఆర్థిక సంక్షోభం వేడిలో దలాల్ స్ట్రీట్‌ మాడిపోతోంది. ఇదే పరిస్థితి మరికొంతకాలం ఉండవచ్చు. మార్కెట్‌లో వేడి ఉన్నంత మాత్రాన మీ పోర్ట్‌ఫోలియోలోనూ అదే సెగ కొనసాగాల్సిన అవసరం ఏముంది?, మీ పోర్ట్‌ఫోలియోలో వేడిని, మీలో టెన్షన్‌ను…

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – ఫోకస్‌లోకొచ్చిన Mahindra

Stocks to watch today, 21 March 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 56 పాయింట్లు లేదా 0.33 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,081 వద్ద ట్రేడవుతోంది.…

ఈ వారం ట్రేడింగ్‌ కోసం ‘కొనదగిన’ నిఫ్టీ స్టాక్స్‌, వీటిపై ఎనలిస్ట్‌లు యమా బుల్లిష్‌

Nifty50 stocks to buy: హెడ్‌లైన్ ఇండెక్స్ నిఫ్టీ50 ప్యాక్‌లో.. కొన్ని స్టాక్స్‌ “స్ట్రాంగ్‌ బయ్‌/బయ్‌” సిఫార్సులు దక్కించుకున్నాయి. లీడింగ్‌ బ్రోకింగ్‌ కంపెనీల ఎనలిస్ట్‌లు ఈ సిఫార్సులు చేశారు.  కంపెనీ ఆదాయం, ఫండమెంటల్స్, రిలేటివ్ వాల్యుయేషన్, రిస్క్, ప్రైస్ మొమెంటం వంటి…

గ్లోబల్ సర్ఫేసెస్‌ షేర్ల కేటాయింపు ఇవాళే – స్టేటస్‌ ఎలా చెక్‌ చేయాలి?

Global Surfaces IPO Share Allotment: 2023 మార్చి 13-15 తేదీల్లో జరిగిన గ్లోబల్ సర్ఫేసెస్‌ ఐపీవోకు సంబంధించి, ఇవాళ (20 మార్చి 2023) షేర్ల కేటాయింపు జరగనుంది.  పబ్లిక్‌ ఆఫర్‌లో, రూ.133 – 140 మధ్య ధరలను ప్రైస్‌ బ్యాండ్‌గా…

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – భారీ పెట్టుబడుల్లో DLF

Stocks to watch today, 20 March 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 103 పాయింట్లు లేదా 0.60 శాతం రెడ్‌ కలర్‌లో 17,059 వద్ద ట్రేడవుతోంది.…

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – రిజైన్‌ చేసిన TCS CEO

Stocks to watch today, 17 March 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 101 పాయింట్లు లేదా 0.59 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,123 వద్ద ట్రేడవుతోంది.…

ఎనలిస్ట్‌లు ఎక్కువగా ‘లవ్‌’ చేస్తున్న స్టాక్స్‌ ఇవి, ఏడాదిలో 50% ర్యాలీ చేస్తాయట!

<p><strong>Stock to Buy:</strong> అమెరికన్&zwnj; బ్యాంకింగ్ పరిశ్రమలో సంక్షోభం కారణంగా చాలా ఇండియన్&zwnj; ఈక్విటీలు బొక్కబోర్లా పడ్డాయి. ఇలాంటి పరిస్థితలను తట్టుకుని నిలబడగల విన్నింగ్&zwnj; స్టాక్స్&zwnj; కోసం పెట్టుబడిదార్లు స్టాక్ మార్కెట్&zwnj;ను జల్లెడ పడతున్నారు. కొనసాగుతున్న అనిశ్చితిని తట్టుకుని, మార్కెట్ పుంజుకున్నప్పుడు…

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – ఫోకస్‌లో Patanjali, Samvardhana

Stocks to watch today, 15 March 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 39 పాయింట్లు లేదా 0.23 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,013 వద్ద ట్రేడవుతోంది.…