Tag: స్ట్రోక్‌

బ్రెన్‌ స్ట్రోక్‌ నుంచి కోలుకునేవారు.. ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి..!

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.. స్ట్రోక్‌ నుంచి త్వరగా కోలుకోవడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మీ డైట్‌లో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది, కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి,…