హయ్యర్‌ పెన్షన్ టెన్షన్‌, వాళ్ల బీపీ పెంచకండయ్యా బాబూ!

[ad_1] EPFO Higher Pension News: హయ్యర్‌ పెన్షన్‌ విషయంలో ఈపీఎఫ్‌వో (Employees’ Provident Fund Organisation) తీసుకుంటున్న నిలకడ లేని నిర్ణయాలు విశ్రాంత ఉద్యోగుల బీపీ పెంచుతున్నాయి. హయ్యర్‌ పెన్షన్‌ ఫార్ములాపై ఈపీఎఫ్‌లో తడవకో మాట చెబుతోంది. దీనివల్ల, ఇప్పటికే ఉన్న సందేహాల నివృతిని అంటుంచితే, కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి. పెన్షన్‌ లెక్కింపు ఫార్ములా విషయంలో ఈపీఎఫ్‌వో నాలుక మెలికలు తిరుగుతోంది. దేశంలోని కొన్ని ఈపీఎఫ్‌వో రీజినల్‌ ఆఫీసులు దామాషా విధానంలో పార్ట్‌-1, పార్ట్‌-2 విభాగాలుగా పెన్షన్‌…

Read More

6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?

[ad_1] EPFO Messages To Subscribers: మన దేశంలో దాదాపు ఆరు కోట్లకు పైగా ఉన్న EPFO చందాదార్లకు (subscribers), ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ ఒక మెసేజ్‌ పంపింది. మీరు కూడా సబ్‌స్క్రైబర్ అయితే, ఇప్పటికే ఆ మెసేజ్‌ మీకూ వచ్చి ఉంటుంది, మీ మొబైల్‌ ఫోన్‌ మెసేజ్‌ బాక్స్‌ను ఒకసారి చెక్‌ చేసుకోండి.  PF వడ్డీ డబ్బులు మీ అకౌంట్‌లో జమ అయ్యాయా, లేదా అనే విషయాన్ని పాస్‌బుక్‌ ద్వారా తెలుసుకోవచ్చని ఆ మెసేజ్‌లో…

Read More

ఈపీఎఫ్‌వో చట్ట సవరణతో అధిక పింఛన్‌ రూల్స్‌లో అత్యంత కీలక మార్పు

[ad_1] EPFO: అధిక పింఛను పథకం అనేక అవాంతరాలతో గత ఆరు నెలలుగా వార్తల్లో నలుగుతూనే ఉంది. తాజాగా, EPFO చట్టాన్ని సవరిస్తూ కేంద్ర కార్మిక శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. కంపెనీ యాజమాన్యాలు ఇప్పటి వరకు చెల్లించిన 12 శాతం వాటా నుంచే మరో 1.16 శాతం మొత్తాన్ని ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌లోకి (EPS) మళ్లించేలా నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్‌ 2014 సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వస్తుంది. 2022 నవంబర్…

Read More