అన్న హీరో – తమ్ముడు జీరో ! అనిల్ అంబానీ దివాలా తీయడానికి కారణాలేమిటి ?

[ad_1] Mukesh Ambani is the richest but why Anil went bankrupt :  కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయని మన పెద్దలు చెబూతూంటారు కాస్త తెలివిగా ఉండకపోతే బిలియన్ల సంపద అయినా హారతి కర్పూరం అయిపోతుందని అనిల్ అంబానీ  మన పెద్దల మాటను నిజమేనని నిరూపించారు. ఇది జరగడానికి తరాలు పట్టలేదు. కళ్ల ముందే  జరిగిపోయింది.  తాను దివాలా తీసినట్లుగా అనిల్ అంబానీ స్వయంగా యూకే కోర్టుకు 2020లో తెలిపారు. అదే సమయంలో రిలయన్స్…

Read More

అనిల్‌ అంబానీకి బిగ్‌ షాక్‌ – మార్కెట్‌ నుంచి ఐదేళ్లు నిషేధం, రూ.25 కోట్ల జరిమానా

[ad_1] Sebi Action Against Anil Ambani: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కఠిన చర్యలు తీసుకుంది. మార్కెట్‌ రెగ్యులేటర్ (SEBI) అతనిని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి 5 సంవత్సరాల పాటు నిషేధం విధించింది. దీంతోపాటు అనిల్ అంబానీకి సెబీ కోటి రూపాయల భారీ జరిమానా కూడా విధించింది. కంపెనీ నిధుల మళ్లింపు కేసులో ఇంతటి భారీ షాక్‌ ఇచ్చింది. అనిల్ అంబానీతో పాటు మరికొందరిపైనా చర్యలురెగ్యులేటర్…

Read More

అంబానీ షేర్లతో జాగ్రత్త, రెండు రోజుల్లోనే 36 శాతం పతనం

[ad_1] Reliance Infra Shares At Lower Circuit: అంబానీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు గత సెషన్‌లో (శుక్రవారం, 12 ఫిబ్రవరి 2024) భారీగా పడిపోయాయి. ఒక్క రోజులోనే ఈ స్టాక్‌ 20 శాతం పతనమై రూ. 181.95 వద్దకు చేరింది. దీనికి ముందు ట్రేడింగ్ సెషన్‌లో (బుధవారం, 10 ఫిబ్రవరి…

Read More

అనిల్ అంబానీ ఇంటి విలువ తెలిస్తే మీ గుండె ఒక్క క్షణం ఆగుతుంది!

[ad_1] Anil Ambani House: దీరూభాయ్‌ అంబానీ కుటుంబంలోని ఒక విచిత్రాన్ని మీరు గమనించే ఉంటారు. ఆయన పెద్ద కుమారుడు ముకేష్‌ దీరుభాయ్‌ అంబానీ (Mukesh Dhirubhai Ambani) ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, చిన్న కుమారుడు అనిల్‌ దీరూభాయ్‌ అంబానీ (Anil Dhirubhai Ambani -ADA) అప్పుల్లో ఉన్నారు. ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మన దేశంలోనే ఎక్కువ మార్కెట్‌ విలువ ఉన్న కంపెనీ కాగా, అనిల్‌ అంబానీకి చెందిన కొన్ని కంపెనీలు అప్పుల్లో &…

Read More