RBI quiz: కాలేజీ స్టుడెంట్స్ కు సువర్ణావకాశం; రూ. 10 లక్షల వరకు గెలుచుకునే ఛాన్స్

[ad_1] ఈ టాపిక్స్ ను నేర్చుకోండి.. ఆర్బీఐ 90వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ఈ క్విజ్ లో ప్రధానంగా దేశ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలపై, ఆర్బీఐ (RBI) పై, డిజిటల్ కరెన్సీపై, ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ను బేస్ చేసుకుని ప్రశ్నలుంటాయి. అలాగే, కరెంట్ అఫైర్స్, చరిత్ర, సాహిత్యం, క్రీడలు, ఆర్థికం, జనరల్ నాలెడ్జ్ వంటి వాటిపై ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. [ad_2] Source link

Read More

గుడ్‌న్యూస్! నెలలోనే తగ్గిపోయిన రీటైల్ ద్రవ్యోల్బణం – ఏకంగా 3 నెలల కనిష్ఠానికి

[ad_1] Retail Inflation in January: ద్రవ్యోల్బణం కాలంతో పాటు పెరుగుతూనే ఉండే సంగతి తెలిసిందే. అలా మన దేశంలో తాజాగా రిటైల్ ద్రవ్యోల్బణం గతేడాది డిసెంబరు నెలతో పోలిస్తే ఈ ఏడాది జనవరి నెలలో కాస్త తగ్గింది. డిసెంబరులో 5.69 శాతం ఉండగా.. 2024 జనవరిలో 5.10 శాతానికి తగ్గింది. అంటే ఒక్క నెల వ్యవధిలోనే ఈ మార్పు కనిపించింది. 5.10 శాతం అనేది దాదాపు మూడు నెలల కనిష్ఠ స్థాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్…

Read More

ముందు టైమ్ ఇచ్చాం, ఆ తరవాతే ఆంక్షలు విధించాం – పేటీఎమ్ సంక్షోభంపై RBI గవర్నర్

[ad_1] Paytm Payments Bank Crisis:  రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ పేటీఎమ్ బ్యాంక్ సంక్షోభంపై (Paytm Bank Crisis) స్పందించారు. ఆంక్షలు విధించే ముందే ఆ సంస్థకి తగిన సమయం ఇచ్చామని స్పష్టం చేశారు. వాళ్ల తప్పుల్ని సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతోనే ఆంక్షలు విధించినట్టు వెల్లడించారు. తాము ఎప్పుడూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోమని తెలిపారు. సూపర్‌వైజరీ సిస్టమ్‌ని బలోపేతం చేశామని, ఏ సంస్థలో ఇలాంటి అవకతవకలు కనిపించినా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని…

Read More

ఒకే PAN నంబర్‌తో వెయ్యికిపైగా ఖాతాలు,పేటీఎమ్‌లో బయట పడుతున్న లొసుగులు!

[ad_1] RBI Curbs on Paytm Payments Bank: పేటీఎమ్‌లో వందలాది అకౌంట్‌లకు సరైన ఐడెంటిఫికేషన్ లేదని RBI తీవ్ర అసహనంతో ఉంది. అందుకే ఆ కంపెనీపై ఆంక్షలు విధించినట్టు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆయా అకౌంట్‌లు Know-Your-Customer (KYC) సరైన విధంగా చేయకుండానే నడుస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్‌ గుర్తించింది. అయినా అదే ఖాతాల నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ కారణంగా పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగే ప్రమాదముందని RBI తేల్చి చెబుతోంది. వెయ్యికి…

Read More

శ్రీరాముడు, అయోధ్య ఆలయం చిత్రాలతో కొత్త రూ.500 నోట్లు!?

[ad_1] New 500 Rupees Note Goes Viral: ఈ నెల 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం & శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట సందర్భంగా, బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త 500 రూపాయల నోట్లను విడుదల చేయబోతోందా?. సోషల్‌ మీడియాలో ఈ విషయం ఇప్పుడు విపరీతంగా చక్కర్లు కొడుతోంది.  రూ. 500 నోట్ల కొత్త సిరీస్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ విడుదల చేస్తుందని సోషల్‌ మీడియాలో తిరుగుతున్న ఒక పోస్ట్‌లో…

Read More

బ్యాంకింగ్‌ దిశను మార్చిన RBI నిర్ణయాలు, మీ డబ్బులపైనా వీటి ఎఫెక్ట్‌

[ad_1] Changes brought by RBI in 2023: ఈ సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగుస్తంది. ఇన్వెస్టర్లకు ఈ ఏడాది చాలా మేలు జరిగింది. స్టాక్‌ మార్కెట్‌లోకి వచ్చిన చాలా IPOలు పెట్టుబడిదార్లకు లాభాలు పంచాయి. ద్రవ్యోల్బణం శాంతించింది.  GDP, GST గణాంకాలు గట్టిగా ఉన్నాయి. వీటిని బట్టి, 2024 సంవత్సరం శుభప్రదంగా కొనసాగుతుందన్న సంకేతాలను 2023 ఇస్తోంది.  ఈ ఏడాది కాలంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా బ్యాంకింగ్ రంగంలో కొన్ని కీలక…

Read More

రూ.2 వేల నోట్లను 8వ తేదీ తర్వాత కూడా మార్చుకోవచ్చు, షరతులు వర్తిస్తాయి

[ad_1] 2000 Rupee Notes: మీ దగ్గర ఇంకా రూ. 2000 నోట్లు మిగిలి ఉంటే, వాటిని బ్యాంక్ బ్రాంచ్ లేదా పోస్టాఫీసులో డిపాజిట్ చేయడానికి ఈ రోజే (అక్టోబర్ 7, 2023) లాస్ట్‌ డేట్‌. అయితే, రేపటి నుంచి కూడా ఈ పెద్ద నోట్లను మార్చుకోవడానికి ఒక ఆప్షన్‌ ఉంది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆ ఆప్షన్‌ గురించి చెప్పారు. శుక్రవారం, రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను ప్రకటించిన ఆర్‌బీఐ గవర్నర్‌,…

Read More

ఈసారి పండుగ సంబరం మరింత భారం, సరుకుల రేట్లు తగ్గే ఛాన్స్‌ లేదంటున్న ఆర్‌బీఐ

[ad_1] CPI Inflation: ఈ నెల 04-06 తేదీల్లో, మూడు రోజుల పాటు చర్చలు జరిపిన తర్వాత, రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకూడనది RBI మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్‌లో నిర్ణయించారు. ఇదే విషయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్ ప్రకటించారు.  కీలక రేట్లు పెరగలేదు అనే విషయం పైకి కనిపిస్తున్నా, గరిష్ట స్థాయికి చేరిన వడ్డీ రేట్లను ఆర్‌బీఐ తగ్గించలేదు అన్నదాన్ని ఇక్కడ అర్ధం చేసుకోవాలి. ఈ ఎఫెక్ట్‌ బ్యాంక్‌ లోన్లు తీసుకున్న…

Read More

దేశంలో వడ్డీ రేట్లు యథాతథం, నాలుగోసారీ సేమ్‌ పిక్చర్‌ రిలీజ్‌ చేసిన ఆర్‌బీఐ

[ad_1] RBI Holds Repo Rate: వడ్డీ రేట్ల విషయంలో మార్కెట్‌ ఊహించిన నిర్ణయమే వచ్చింది. అందరి అంచనాలకు అనుగుణంగానే, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపో రేటును (Repo rate) 6.50% వద్ద కంటిన్యూ చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. వడ్డీ రేట్లను మార్చకుండా 6.50% వద్దే ఉంచడం ఇది వరుసగా నాలుగోసారి. శక్తికాంత దాస్‌ అధ్యక్షతన ఈ నెల 4-6 తేదీల్లో సమావేశమైన ఆరుగురు…

Read More