చిటికెడు ఇంగువతో.. ఎన్ని లాభాలో తెలుసా..?

[ad_1] Asafetida Health Benefits: మనం వంటలలో వాడే సుగంధ ద్రవ్యాలలో ఇంగువ ఒకటి. పులిహోర, చారు, రోటీ పచ్చళ్లు, కూరల తాలింపులో.. చిటికెడు ఇంగువ వేస్తే దాని టేస్ట్‌ రెట్టింపు అవుతుంది. అందుకే.. ప్రతి ఒక్కరి వంటింట్లో ఇంగువ ఉండాల్సిందే. ఇంగువ వంట టేస్ట్‌ పెంచడానికే కాదు, మన ఆరోగ్యాన్ని రక్షించడానికీ ఇది సహాయపడుతుంది. సాంప్రదాయ వైద్యంలోనూ దీనికి ప్రత్యేక స్థానం ఉంది. స్వచ్చమైన ఇంగువను యునాని, సిధా, ఆయుర్వేద మెడిసిన్ తయారీలోనూ ఉపయోగిస్తారు. దీనిలో…

Read More