అద్భుతం చేసిన టాక్స్‌ సేవింగ్‌ ఫండ్స్‌, ఈ ఏడాది 45 శాతం లాభాల వర్షం

[ad_1] <p><strong>Year Ender 2023 Top 10 Tax Saving Funds:</strong> స్టాక్ మార్కెట్&zwnj;లో పెట్టుబడి పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్&zwnj; ఒక మంచి ఆప్షన్&zwnj;. వీటికి ఏటికేడు ఆదరణ పెరుగుతోంది. మ్యూచువల్ ఫండ్స్&zwnj;లో ఇన్వెస్ట్ చేసే వాళ్ల సంఖ్య వృద్ధి చెందుతూనే ఉంది. ప్రస్తుతం, స్టాక్&zwnj; మార్కెట్ సూపర్&zwnj; బూమ్&zwnj;లో ఉంది. మార్కెట్&zwnj; మంచి లాభాలు పొందేందుకు పెట్టుబడిదార్లు మ్యూచువల్ ఫండ్స్ వైపు ఆకర్షితులవుతున్నారు.</p> <p>పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్స్ (Tax Saving Mutual Funds)<br />ప్రస్తుతం,…

Read More

2022లో ఇన్వెస్టర్ల సంపదను బుగ్గిపాలు చేసిన టాప్‌-5 చెత్త స్టాక్స్‌

[ad_1] Year Ender 2022: 2022లో, ఇన్వెస్టర్ల సంపదను గంగలో కలిపిన టాప్‌-5 కంపెనీలతో ఒక జాబితా విడుదలైంది. ఈ 5 కంపెనీల షేర్లు కొన్న వాళ్ల డబ్బు 50 శాతం నుంచి 66 శాతం వరకు హరించుకుపోయింది. ఈ వెల్త్‌ డిస్ట్రాయర్లలో మొదటి 4 న్యూ ఏజ్‌ టెక్నాలజీ కంపెనీలు కాగా, వీటిలోనూ 3 సంస్థలు స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ నుంచి వచ్చినవి కావడం విశేషం. టాప్‌-5 వెల్త్‌ డిస్ట్రాయర్లు: 1. వన్‌97 కమ్యూనికేషన్స్ (One97 Communications…

Read More

2022లో మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌ ఇచ్చిన 4 IPOలు, మిగిలినవి యావరేజ్‌

[ad_1] Multibagger IPOs 2022: ఈ సంవత్సరం (2022) దలాల్ స్ట్రీట్‌లో కనిపించిన అస్థిరత ప్రభావం ప్రైమరీ మార్కెట్‌ మీద ఎక్కువ ప్రభావం చూపలేదు. 2022లో అరంగేట్రం చేసిన IPOల పనితీరు చాలా వరకు సానుకూలంగా ఉంది.  ఈ సంవత్సరం ప్రారంభం నుంచి డిసెంబర్ 12 వరకు, 32 కంపెనీలు తమ IPOల ద్వారా సుమారు రూ. 50,305 కోట్లను సేకరించాయి. సగటున 12% లిస్టింగ్ గెయిన్స్‌ మాత్రం అందించాయి.  ఈ వార్తలో, ఇప్పటికే స్టాక్‌ మార్కెట్‌లో…

Read More

మాటలతో, చేతలతో 2022లో అత్యంత వివాదాస్పదమైన CEOలు వీళ్లే!

[ad_1] Year Ender 2022: 2022 సంవత్సరం కొన్ని కంపెనీల & మరికొందరు CEO పరువును బజాన పడేసింది. ట్విట్టర్‌ ఓనర్‌షిప్‌ ఎలోన్ మస్క్‌కు బదిలీ అయింది. ఒకప్పుడు విశ్వసనీయమైన క్రిప్టో కంపెనీ అయిన FTX, సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ నాయకత్వంలో కుప్పకూలింది. భారతదేశంలో యువకులు రోజుకు 18 గంటలు పని చేయమంటూ సలహా ఇచ్చిన ఒక CEO, సంస్థ నిధులను సొంత విలాసాల కోసం వాడుకుని మరో CEO వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.  2022లో అత్యంత వివాదాస్పదన…

Read More