కష్టాల్లో ఉన్న బైజూస్‌కు ఈడీ షాక్! ఆ రూ.9 వేల కోట్లపై నోటీసులు! సంస్థ రియాక్షన్ ఏంటంటే

[ad_1] ED Notices to Byjus: అసలే ఆర్థిక సమస్యలు ఎదుర్కొని కష్టాల్లో ఉన్న ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ షాకిచ్చింది. విదేశీ మారక నిబంధనలు ఉల్లంఘించి (FEMA Violations) రూ.9000 కోట్లు విదేశాలకు తరలించిందని భావిస్తూ బైజూస్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈడీ ఇదే విషయాన్ని బైజూస్ కు పంపిన నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం మంగళవారం వైరల్ కావడంతో ఈడీ నోటీసులపై బైజూస్ స్పందించింది. ఈడీ…

Read More

అదానీ కేసులో ఓ ప్రైవేటు బ్యాంకుపై అనుమానం – మరో 16 సంస్థలపై ఈడీ నజర్‌

[ad_1] Adani Case: అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లను షార్ట్‌ సెల్లింగ్‌ చేసిన కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి. భారత్‌కు చెందిన ఓ ప్రైవేటు బ్యాంకు మరో 15 సంస్థలకు సంబంధం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణలో బయటపడ్డట్టు సమాచారం. ఫారిన్‌ పోర్టుపోలియో ఇన్వెస్టర్లు సహా 16 కంపెనీల గురించి సెబీకి ఈడీ వివరాలు సమర్పించిందని తెలిసింది. తీవ్ర ఆర్థిక నేరాలు జరిగినట్టు ధ్రువీకరించుకోనంత వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీ లాండరింగ్‌ కింద కేసు నమోదు…

Read More