మీ పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా చేయడం చాలా సులభం – 2 నిమిషాల్లో అప్లై చేయండిలా!

[ad_1] EPF Withdrawal Online: ఉద్యోగులు, కార్మికుల కోసం ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అమలు చేస్తున్న ‘తప్పనిసరి పొదుపు పథకం’ EPF/ఉద్యోగుల భవిష్య నిధి. ఉద్యోగి డబ్బును EPFO నిర్వహిస్తుంది. ఈ పథకం కింద, ఒక ఉద్యోగి తన జీతంలోని బేసిక్‌ పే, డియర్‌నెస్‌ అలవెన్స్‌ (DA) మొత్తంలో 12% వాటాను పీఎఫ్‌ ఖాతాకు ‍‌(PF Account) జమ చేస్తాడు. ఆ సంస్థ యజమాన్యం కూడా అంతే మొత్తంలో కాంట్రిబ్యూట్‌ చేస్తుంది.  ప్రస్తుతం, EPF…

Read More

ఈపీఎఫ్‌ వడ్డీరేటు డిక్లేర్‌! FY 2022-23కి ఎంత చెల్లిస్తున్నారంటే?

[ad_1] EPF Interest Rate:  ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది! 2022-23 ఆర్థిక ఏడాదికి గాను ఈపీఎఫ్‌ ఖాతాదారులకు 8.15 శాతం వడ్డీని చెల్లిస్తున్నామని ప్రకటించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో ధర్మకర్తల మండలి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల సారాంశం ‘2022-23 ఆర్థిక ఏడాదికి గాను ఈపీఎఫ్‌వో చందాదారులకు ఖాతాల్లో 8.15 శాతం వడ్డీ చెల్లించాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేటును ఆమోదించాల్సిందిగా కేంద్ర…

Read More

నామినీ పేరు లేకపోయినా పర్లేదు, EPF డబ్బు సులభంగా తీసుకోవచ్చు

[ad_1] EPF Withdraw: ఉద్యోగులు, కార్మికుల కోసం ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అమలు చేస్తున్న ప్రసిద్ధ పొదుపు పథకం EPF. భారత ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ సంస్థ పని చేస్తుంది. ఈ పథకం కింద, ఒక ఉద్యోగి తన జీతంలోని బేసిక్‌ పే, డియర్‌నెస్‌ అలవెన్స్‌ (DA) మొత్తంలో 12% వాటాను EPFకి జమ చేస్తాడు. ఆ సంస్థ యజమాన్యం కూడా అంతే మొత్తంలో కాంట్రిబ్యూట్‌ చేస్తుంది. ప్రస్తుతం, EPF డిపాజిట్లపై 8.1% వార్షిక…

Read More

ఈపీఎఫ్‌వో నామినేషన్‌ ఎర్రర్‌ను ఇలా అధిగమించండి!

[ad_1] EPFO e-nomination: వ్యవస్థీకృత రంగాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ ఈపీఎఫ్‌ సుపరిచితమే! కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈపీఎఫ్‌వో ధర్మకర్తల మండలి ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఏటా వడ్డీరేటును నిర్ణయిస్తుంది. నిధులను స్టాక్‌ మార్కెట్లు, ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టడంపై సమాలోచనలు చేస్తుంటుంది. ఫలితంగా ఉద్యోగులకు రిటైర్మెంట్‌ ప్రయోజనాలు అధిక మొత్తంలో లభిస్తాయి. ఉద్యోగులంతా ఈపీఎఫ్‌ ఈ-నామినేషన్‌ పూర్తి చేసుకోవాలని చాలా రోజుల్నుంచి ఉద్యోగ భవిష్యనిధి సంస్థ చెబుతోంది. సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచిస్తోంది….

Read More

మహిళా ఉద్యోగులా! ఈపీఎఫ్‌వోలో మీ రికార్డు తెలుసా!

[ad_1] EPFO Women Subscribers: వ్యవస్థీకృత రంగాల్లో ఉద్యోగాలు దక్కించుకోవడంలో మహిళలు ముందుంటున్నారు. పురుషులకు దీటుగా పోటీనిస్తున్నారు. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారుల్లో వీరి సంఖ్య పెరగడమే ఇందుకు  నిదర్శనం. ఈపీఎఫ్‌వోలో 2018-19లో 21 శాతంగా ఉన్న మహిళా చందాదారులు ఈ ఏడాది ఏప్రిల్‌-అక్టోబర్‌ త్రైమాసికానికి 26.5 శాతానికి చేరుకున్నారు. ఈపీఎఫ్‌వోలో 2018-19లో తొలిసారి నమోదైన చందాదారులు 13.9 మిలియన్ల మంది ఉండగా వీరిలో 2.92 శాతానికి పైగా మహిళలే కావడం గమనార్హం. రెండేళ్లుగా…

Read More