రేషన్‌ షాపుల్లోనూ ఆన్‌లైన్‌ విక్రయాలు, ఇంట్లో కూర్చునే ఆర్డర్‌ పెట్టొచ్చు!

[ad_1] PDS Shops To Sell Consumer Durables Online: రేషన్‌ షాపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు రానున్న రోజుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి రావచ్చు. నాణ్యమైన నిత్యావసర వస్తువులను ప్రభుత్వ రేషన్ షాపుల (PDS దుకాణాలు‌) ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చా అన్న విషయంపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రయోగం చేస్తోంది.  ONDCలో ఆన్‌లైన్ విక్రయాలు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్‌ ప్రకారం, ONDCలో (Open…

Read More

రిచ్‌ క్లాస్‌ కాదు! భారత రిటైల్‌ బూమ్‌కు మిడిల్‌ క్లాసే డబుల్‌ ఇంజిన్‌!

[ad_1] eCommerce Market:  దేశంలో కొనుగోలు శక్తి పెరుగుతోంది. రిటైల్‌ బూమ్‌కు ఊతంగా మారుతోంది. ఏటా రూ.2.5-10 లక్షల ఆదాయం సంపాదిస్తున్న వారే ఇందుకు కారణం! సంపాదన పెరగడం వల్ల 2030 నాటికి 1.3 లక్షల కోట్ల డాలర్ల మేర మార్కెట్లో అవకాశాలు పుంజుకుంటాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. భారత రిటైల్‌ మార్కెట్లో మాస్‌ కన్జూమర్‌ సెగ్మెంట్‌ వల్ల 1.3 లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతుందని సమాచారం. ఇందులో 45 శాతం మేర ఈ-కామర్స్‌  రంగం…

Read More

కోరిన కోర్కెలు తీరుస్తున్న ₹2000 నోట్లు, అంతా మన మంచికేనట!

[ad_1] 2000 Rupees Notes: రిజర్వ్ బ్యాంక్ (RBI) 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత, దేశంలో జనం చేసే ఖర్చులు అకస్మాత్తుగా పెరిగాయి. కొవిడ్‌ గుణపాఠంతో పొదుపు నేర్చుకున్న ప్రజలు, పింక్‌ నోట్ల విత్‌ డ్రా తర్వాత విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. క్యాష్‌ పేమెంట్స్‌ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. 2 వేల నోట్లను దాచినవాళ్లు వాటిని బయటకు తీసి పాత కోర్కెలన్నీ తీర్చుకుంటున్నారు. బలవంతంగా నిద్రపుచ్చిన కోర్కెలను తట్టి లేపుతున్నారు. ఏం కొనాలనిపిస్తే అది కొంటున్నారు. పబ్బులు,…

Read More

ఈ-కామర్స్‌ బిజినెస్‌లోకి దిగిన ఫోన్‌పే – యాప్‌ పేరు ‘పిన్‌కోడ్‌’

[ad_1] PhonePe’s Ecommerce App: ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపడం, స్వీకరించడమే కాదు.. వస్తువులను కూడా ఆర్డర్‌ పెట్టొచ్చు. కాకపోతే, దీనికి వేరే యాప్‌ను ఫోన్‌పే డిజైన్‌ చేసింది. కొత్త యాప్‌ పేరు ‘పిన్‌కోడ్‌’ ‍‌(Pincode). చెల్లింపుల వ్యాపారం చేస్తున్న ఫోన్‌పే, కొత్తగా ఈ-కామర్స్‌ రంగంలోకి అడుగు పెట్టింది. ఇందుకోసం ‘పిన్‌కోడ్‌’ యాప్‌ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం సృష్టించిన ONDC (open network for digital commerce) నెట్‌వర్క్‌ ద్వారా ఈ యాప్‌ పని చేస్తుంది. మంగళవారం…

Read More

ఈ-కామర్స్‌ మోసాలకు, కంపెనీలకు లంకె – కొత్త రూల్స్‌ తెస్తున్న కేంద్రం

[ad_1] E-Commerce: ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో భారతదేశంలో ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందింది. మన దేశంలో ఈ-కామర్స్ వృద్ధికి ఇంకా భారీ అవకాశాలు ఉన్నాయి. అయితే ఆన్‌లైన్‌ మోసాల రూపంలో సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడానికి సన్నాహాలు చేసింది. రిపోర్ట్‌ల ప్రకారం, త్వరలోనే కొత్త, మరింత కఠినమైన నిబంధనలు జారీ చేయబోతోంది. జాతీయ వార్తాపత్రికల ప్రకారం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సహా అన్ని ఈ-కామర్స్ కంపెనీలకు నిబంధనలను కఠినతరం…

Read More