ద్యావుడా, రూ.46 కోట్లు కట్టాలట, ఐటీ నోటీస్‌తో ఆ విద్యార్థి మైండ్‌బ్లాంక్‌

[ad_1] Income Tax Department Notice To A Student: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక కాలేజీ విద్యార్థికి ఆదాయ పన్ను విభాగం మామూలు షాక్‌ ఇవ్వలేదు. రూ. 46 కోట్ల పన్ను బకాయి ఉందని, వెంటనే ఆ డబ్బు కట్టమంటూ నోటీస్‌ ‍‌(IT Notice) పంపింది. నోటీస్‌ అందుకున్న విద్యార్థి మైండ్‌బ్లాంక్‌ అయింది. కాలేజీ ఫీజ్‌ కట్టడానికే దిక్కు లేదు, రూ.46 కోట్ల ఆదాయ పన్ను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలంటూ తల పట్టుకుని కూర్చున్నాడు. ఐటీ…

Read More