కన్ను మసకగా కనిపిస్తుందా.. ఈ సమస్య ఉందేమో..

[ad_1] ఐ స్ట్రోక్.. ఆప్టిక్ నరాల ముందు భాగంలో కణజాలాలకు తగినంత రక్త ప్రసరణ లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఆప్టిక్ నరాల నుండి, రెటీనాపైకి రావడంలో ఇబ్బందులు ఏర్పడితే ఈ సమస్య వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. అయితే, ముందుగానే దీనిని గుర్తించడం చాలా మంచిది. దీనిని గుర్తించి ట్రీట్‌మెంట్ చేస్తే.. స్ట్రోక్ రాకుండా సమస్యని తగ్గించుకోవచ్చని హార్వర్డ్ హెల్త్ చెబుతోంది. ​ఎలా గుర్తించాలి.. పెన్ యూనివర్శిటీ వెబ్‌సైట్ ప్రకారం, ఐ స్ట్రోక్ ఉన్నవారికి…

Read More