ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గవర్నమెంట్‌ వాటాకు కోత, షేర్ల అమ్మకానికి రెడీ

[ad_1] Government To Reduce In Five Public Sector Banks: దేశంలోని ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (PSBs) వాటా తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయిన కంపెనీల్లో.. ప్రజల వాటా కనీసం 25% (Minimum Public Shareholding – MPS) ఉండాలన్నది మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ (SEBI) నిబంధన. మిగిలిన 75% వాటా యాజమాన్యం దగ్గర ఉండొచ్చు. ఈ రూల్‌కు అనుగుణంగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాను తగ్గించాలని కేంద్ర…

Read More