ఆడపిల్ల పెళ్లి కోసం దిగులొద్దు, ఈ పాలసీ తీసుకుంటే ఎల్‌ఐసీ మీకు రూ.31 లక్షలు ఇస్తుంది!

[ad_1] LIC Kanyadan Policy details in Telugu: మన దేశంలో చాలా మంది తండ్రులకు వారి కుమార్తెలంటే చాలా ఇష్టం. కానీ వాళ్ల పెళ్లి చేయాలంటే మాత్రం భయం. ఎందుకంటే.. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే పెద్ద మొత్తంలో కట్నం ఇవ్వాలి, ఆడంబరంగా ఖర్చు చేయాలి. బాగా డబ్బున్న కుటుంబాలకు ఈ ఖర్చు ఒక విషయమే కాదు, పైగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికే  వాళ్లు ఇష్టపడతారు. కానీ… మన దేశంలో ఎక్కువ మంది పేద, మధ్య…

Read More

రోజుకు ₹75 దాస్తే చాలు, మీ కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం వెతుకునే అవసరం ఉండదు

[ad_1] LIC Kanyadan Policy: కుమార్తె పెళ్లి చేయాలంటే ఖర్చు తడిచి మోపెడవుతుంది. మన దేశంలోని పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు.. తమ కుమార్తె వివాహం కోసం, ఆమె చిన్న వయస్సు నుంచే డబ్బులు పొదుపు చేయడం స్టార్ట్‌ చేస్తుంటారు. కొందరు భూమి, బంగారం వంటివి కూడా కొని పక్కన పెడుతుంటారు. తమ కుమార్తె పెళ్లి ఘనంగా జరగాలని, భవిష్యత్‌ బాగుండాలని కోరుకునే తల్లిదండ్రుల కోసం, ప్రత్యేక జీవిత బీమా పథకం ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీని ఎల్‌ఐసీ…

Read More