కొవిడ్‌ కొత్త వేరియంట్‌ భయపెడుతోంది, మీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ దానిని కవర్‌ చేస్తుందా?

[ad_1] Health Insurance Cover on Covid New Variant JN 1: గత నెల నుంచి మన దేశంలో కొవిడ్‌ (COVID-19) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేరళలో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్‌ (Omicron) సబ్-వేరియంట్ JN.1 ను అదుపు చేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి.  దేశంలోని ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, దిల్లీలోని “ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్” (AIIMS) కొన్ని గైడ్‌లైన్స్‌ జారీ చేసింది. ఆసుపత్రులకు వచ్చే COVID-19…

Read More

Solar Eclipse: పెరుగుతోన్న కరోనా కేసులకు సూర్యగ్రహణమే కారణమా? ఈ రెండింటికి ఏంటి సంబంధం?

[ad_1] Solar Eclipse భూమికి సూర్యుడు ఒకే సరళ రేఖపైకి వచ్చి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అమావాస్య రోజుల్లోనే ఇలా జరిగినా ప్రతి అమావాస్యకు గ్రహణం ఉండదు. ఏడాదికి సగటున నాలుగు నుంచి ఆరు గ్రహణాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనుండగా.. ఇందులో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి. [ad_2] Source…

Read More