EctoLife అమేజింగ్.. ఏడాదికి 30 వేల మంది పిల్లల్ని కనే ‘గర్భం’ ఇది!

[ad_1] EctoLife ప్రపంచంలోనే మొట్టమొదటి ‘కృత్రిమ గర్భ సౌకర్యం’ పరిశోధకులు సృష్టించారు. యాక్టో‌లైఫ్ అని పిలిచే దీని ద్వారా ఏడాదికి 30 వేల మంది శిశువులకు జన్మనివ్వొచ్చని పేర్కొన్నారు. సౌలభ్యం కోసం ‘ఉత్పత్తి’ అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా ఉపయోగించామని పేర్కొంటూ దీనికి సంబంధించిన యానిమేషన్ వీడియోను యెమెన్ మాలిక్యులర్ బయోటెక్నాలజిస్ట్ హషీమ్ అల్-ఘైలీ విడుదల చేశారు. అచ్చం సైన్స్ ఫిక్షన్ సినిమా మాదిరిగా ఉన్న ఈ వీడియోను ఇంటర్నెట్‌లో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. సూపర్ ఇన్నోవేటర్స్…

Read More