57 నిమిషాల బడ్జెట్ ప్రసంగం – అతి పెద్ద బడ్జెట్ ప్రసంగం ఏదంటే?

[ad_1] Smallest Budget Speech of Nirmala Sitharaman: దేశంలో ఎన్నికల ముందు కీలకమైన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  (Nirmala Sitharaman) గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి మధ్యంతర బడ్జెట్ – 2024ను (Interim Budget 2024) ప్రజల ముందు ఉంచారు. అయితే, నిర్మలమ్మ కేంద్ర పద్దును ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. ఈసారి బడ్జెట్ ప్రసంగాన్ని (Budget Speech) ఆమె గంటలోపే అంటే 57 నిమిషాల్లోనే ముగించారు….

Read More

మధ్య తరగతి ప్రజలకు గుడ్ న్యూస్ – కొత్త హౌసింగ్ పథకం ప్రకటించిన కేంద్రం, 300 యూనిట్ల వరకూ ఫ్రీ కరెంట్

[ad_1] Interim Budget 2024 New Housing Scheme: కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు మధ్యంతర బడ్జెట్ – 2024 ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కీలక ప్రకటన చేశారు. అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం కొత్త హౌసింగ్ స్కీమ్ (New Housing Scheme) తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. బస్తీలు, అద్దె ఇళ్లల్లో ఉండే వారి సొంతింటి కలను నిజం…

Read More

కేంద్ర బడ్జెట్ పీడీఎఫ్ ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు – అఫీషియల్‌గా యాప్ లాంచ్ చేసిన ప్రభుత్వం!

[ad_1] Union Budget App: భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సంవత్సరం కోసం బడ్జెట్‌ను సమర్పించారు. ఇది మధ్యంతర బడ్జెట్. ఎందుకంటే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి 2024జూలైలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇదే చివరి బడ్జెట్‌. ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌ను డిజిటల్‌ మీడియం ద్వారా ప్రవేశపెట్టారు. గత మూడేళ్లుగా ప్రతిసారీ బడ్జెట్‌ను…

Read More

రైల్వేకు కొత్త సొబగులు – బడ్జెట్ లో రైల్వే శాఖకు కేటాయింపులు ఇలా!

[ad_1] Nirmala Sitharaman Railway Budget 2024 Highlights: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. తన ప్రసంగంలో రైళ్లు, విమానయాన రంగానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. పీఎం గతిశక్తి పథకం కింద 3 కారిడార్లను నిర్మిస్తామని చెప్పారు. ఈసారి రైల్వే శాఖకు రూ.2.55 లక్షల కోట్లు కేటాయించగా.. 40 వేల సాధారణ రైలు బోగీలను వందే భారత్ ప్రమాణాలతో మార్పు చేస్తామని అన్నారు. ప్రయాణికుల సౌలభ్యం, భద్రత పెంచేలా…

Read More

రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్ – శాఖల వారీగా కేటాయింపులు ఇలా!

[ad_1] Sector Wise Budget Allocations 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్ సభలో 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఎక్కువగా మౌలిక వసతులపైనే దృష్టి సారించిన విత్త మంత్రి.. వ్యవసాయం, పేదలు, మహిళలు, యువత లక్ష్యంగా కీలక ప్రకటనలు చేశారు. మొత్తం రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్ లో శాఖల వారీగా కేటాయింపులు చూస్తే రక్షణ రంగానికే రూ.6.2 లక్షల కోట్లు కేటాయించారు….

Read More

ఆరోసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

[ad_1] <p>Budget Timeline 1947-2023: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitaraman) ఫిబ్రవరి 1న మధ్యంతర కేంద్ర బడ్జెట్-2024 ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది ? ఏ యే వర్గాలకు వర్గాలకు ఊరట కల్పిస్తారు ? పన్ను పరిమితి పొడిగిస్తారా ? ఎన్నికల హామీలు ఏమైనా బడ్జెట్ లో ప్రకటిస్తారా ?&nbsp; అన్నది ఆసక్తికరంగా మారింది.&nbsp;</p> <p><strong>నిర్మలా సీతారామన్ ఆరోసారి బడ్జెట్&nbsp;&nbsp;</strong><br />బడ్జెట్&zwnj;ను ప్రవేశపెట్టబోతున్న…

Read More

భారతీయుల భయాలు అవే, ప్రి-బడ్జెట్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు

[ad_1] Union Budget Survey 2024: మరికొన్ని రోజుల్లో రాబోయే కేంద్ర మధ్యంతర బడ్జెట్‌కు (Interim Budget 2024) ముందు, భారతదేశంలో జరిగిన ఒక సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయులు, ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు తమ మనసులో మాటల్ని బయటపెట్టారు. పట్టణాల్లో నివసిస్తున్న వారిలో ఎక్కువ మంది ఆహారం, ఉద్యోగాల గురించి చాలా ఆందోళనగా ఉన్నట్లు సర్వేలో తేలింది.  దేశంలో అధిక స్థాయికి చేరిన ద్రవ్యోల్బణం, ముఖ్యంగా భారీగా పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం…

Read More

బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే – టాప్ 10 హైలైట్స్ ఇలా

[ad_1] Income Tax Slab: గుడ్‌న్యూస్‌! రూ.7 లక్షల వరకు ‘పన్ను’ లేదు – పన్ను శ్లాబుల్లో భారీ మార్పులు!ఇకపై సరికొత్త పన్ను విధానానికే తొలి ప్రాధాన్యమని నిర్మలా సీతారామన్‌ అన్నారు. రూ.7 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. వారికి పడే పన్ను ‘సున్నా’ అని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి Union Budget 2023: ధరలు తగ్గేవి ఏవి, పెరిగేవి ఏవి – ఇదిగో పూర్తి లిస్ట్…

Read More

ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు – తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

[ad_1] Telangana Union Budget 2023   :  ఎన్నికలు ఉన్నా తెలంగాణపై బడ్జెట్ లో వరాలేమీ కురిపించలేదు. కానీ కర్ణాటకకు మాత్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నిధులు కూడా పెద్ద ఎత్తున కేటాయిస్తుందని అనుకున్నారు. కానీ బడ్దెట్ లో మాత్రం అలాంటిదేమీ కనిపించలేదు. కొన్ని కేంద్ర సంస్థలకు నిధులు కేటయించారు తప్ప..  ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కేటాయించలేదు.  తెలంగాణకు బడ్జెట్‌లో ఏమేమి కేటాయింపులు లభించాయంటే…

Read More

ఇది జాతీయ బడ్జెట్టా ! కొన్ని రాష్ట్రాల బడ్జెట్టా, వాళ్లకు టైమ్ దగ్గర పడింది: ఎమ్మెల్సీ కవిత

[ad_1] కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన 2023-24 కేంద్ర బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు ఆ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అనుకోవాలా, లేక కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెటా అని కవిత ప్రశ్నించారు. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కేంద్రం బడ్జెట్ లో ఏమీ ఇవ్వలేదని అన్నారు ఎమ్మెల్సీ కవిత. సబ్ కా సాత్ సబ్ కా వికాన్ అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం నిధులను…

Read More