గ్యాస్ సిలిండర్‌పై ABCDలు ఎందుకుంటాయి! ప్రమాదాల నుంచి ఇవి ఎలా తప్పిస్తాయి!
[ad_1] Check Gas Cylinder Expiry Date: వంట గ్యాస్ లేనిదే ఆకలి తీరదు, ఒక్క రోజు కూడా గడవదు. గ్యాస్ సిలిండర్ రేటెంతో మనలో చాలా మందికి తెలుసు. కానీ, దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందని మాత్రం ఎక్కువ మందికి తెలీదు. గ్యాస్ కంపెనీలు దీని గురించి అవగాహన కల్పించడం లేదు. చాలా వస్తువులకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. గడువు తీరిన వస్తువులను ఉపయోగిస్తే ఆరోగ్యానికి ప్రమాదం.గడువు తీరిన గ్యాస్ సిలిండర్ అంతకంటే డేంజర్. ఎక్స్పైర్…