Chandrayaan 3: పెళ్లికి ముందు హామీ.. భార్యకు చంద్రుడిపై ఎకరం భూమి కొన్న భర్త.. ధర ఎంతో తెలుసా?

[ad_1] Chandrayaan 3: చంద్రయాన్ 3 విజయం సాధించడంతో ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మారుమోగిపోతోంది. ఈ క్రమంలోనే చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాటలు పాడుకునే వారు కాస్త చంద్రుడిని చేరేశాం జాబిల్లిపై అడుగు పెట్టాం అంటూ కొత్త పాటలు పాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి తన భార్యకు ప్రత్యేక గిఫ్ట్‌ను అందించాడు. చంద్రుడిపై ఎకరం భూమిని కొనుగోలు చేసి దాన్ని తన భార్య బర్త్ డే సందర్భంగా కానుకగా ఇచ్చాడు. దీంతో…

Read More

ISRO: ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 సూర్యుడిపై దిగుతుందా.. అసలు ఏం చేస్తుంది?

[ad_1] ISRO: ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ని విజయవంతంగా ల్యాండింగ్ చేసి అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. తాజాగా సూర్యుడిపైకి ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఇది సూర్యుడిపైకి ఇస్రో పంపించే తొలి ప్రయోగం కావడం విశేషం. దీంతో పాటు భూమి నుంచి చాలా దూరంలోకి కూడా ఇస్రో పంపించిన ప్రయోగంగా ఆదిత్య ఎల్ 1 రికార్డులలోకి ఎక్కింది. ఈ క్రమంలోనే…

Read More

Chandrayaan 3 success: మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ.. చంద్రయాన్ 3 విజయం వెనుక కారణం ఇవే!

[ad_1] Chandrayaan 3 success: ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ని సురక్షితంగా దించి.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ క్రమంలోనే అంతరిక్ష రంగంలోనే భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే దేశ, విదేశాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనల వెల్లువ కురుస్తోంది. ఈ క్రమంలోనే చంద్రయాన్ 3 సక్సెస్ వెనకాల ఉన్న మరో రహస్యం వెలుగులోకి వచ్చింది….

Read More

Luna 25 Crash: లూనా కూలిపోవడంతో చంద్రుడిపై భారీ గుంత.. ఫోటోలు విడుదల చేసిన నాసా

[ad_1] Luna 25 Crash: చంద్రుడిపై పరిశోధనలు జరిపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 తర్వాత.. కొన్ని రోజులకు లూనా 25 ప్రయోగాన్ని రష్యా చేపట్టింది. అయితే చంద్రుడిపైకి దాదాపు 5 దశాబ్దాల తర్వాత రష్యా ఈ ప్రయోగాన్ని పంపించింది. అయితే చంద్రయాన్ 3 కంటే ముందే జాబిల్లి ఉపరితలంపై ల్యాండ్ అయ్యేలా సిద్ధం చేసిన లూనా 25.. ఆఖరి నిమిషంలో ఫెయిల్ అయి.. చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్ జరిగింది. అయితే…

Read More

Aditya L1 Mission: చంద్రుడి మీదికి దిగేశాం.. వారం రోజుల్లోనే సూర్యుడిపైకి ఇస్రో మరో ప్రయోగం

[ad_1] Aditya L1 Mission: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. చంద్రుడిపై ప్రయోగించిన చంద్రయాన్ 3 ని విజయవంతంగా జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే చంద్రుడిపై దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి బయటికి వచ్చిన ప్రగ్యాన్ రోవర్.. తన పని తాను చేసుకుంటోంది. జాబిల్లి ఉపరితలంపై తిరుగుతూ ఫోటోలు తీసి పంపుతోంది. పరిశోధనలు కూడా జరుపుతోంది. ఈ క్రమంలోనే సూర్యుడిపై అన్వేషణకు ఇస్రో సిద్ధమైంది. వచ్చే నెల మొదట్లో ఆదిత్య ఎల్…

Read More

ISRO chief: చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే ఎందుకు.. చెప్పేసిన ఇస్రో చీఫ్ సోమనాథ్

[ad_1] ISRO Chief: చంద్రుడిపై ఇప్పటికే అమెరికా, రష్యా, చైనాలు దిగాయి. అయితే దక్షిణ ధ్రువంపై ఇప్పటివరకు ఎవరూ కాలు మోపలేదు. దక్షిణ ధ్రువంపై దిగేందుకు వివిధ దేశాలు ప్రయత్నాలు చేసినా అవి విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 చివరి నిమిషంలో కూలిపోయినా.. చాలా సమాచారాన్ని, ఫొటోలను పంపించింది. అయితే ఆ డేటా ఆధారంగానే పట్టుదలతో మరోసారి ఇస్రో శాస్త్రవేత్తలు పకడ్బందీ ఏర్పాట్లతో కేవలం 4 ఏళ్ల వ్యవధిలోనే చంద్రయాన్ 3…

Read More

ISRO Scientists: చంద్రయాన్ 3 విజయంలో మహిళల కృషి.. నారీ శక్తిని చాటిన ఇస్రో సైంటిస్ట్‌లు

[ad_1] ISRO Scientists: చిన్నప్పుడు చందమామ రావే.. జాబిల్లి రావే అంటూ ప్రతీ తల్లి పిల్లలకు గోరు ముద్దలు తినిపిస్తుంది. నీ కోసం చందమామను తీసుకువస్తా అని వారిని బుజ్జగిస్తూ తినేలా చేస్తుంది. అయితే ఇప్పుడు చంద్రయాన్ 3 విజయంతో చందమామ మన దగ్గరికి రావడం కాకుండా జాబిల్లిపైకే మనం వెళ్లాం. అయితే ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగంలో ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిది. అందులో మహిళా సైంటిస్ట్‌లు కూడా కీలక పాత్ర పోషించారు. వివిధ విభాగాలు, వివిధ…

Read More

Anand Mahindra: దటీజ్ ఆనంద్ మహీంద్రా.. చంద్రయాన్ 3 పై మీడియాలో అనుచిత వ్యాఖ్యలకు గట్టి రిప్లై

[ad_1] శివరామచారి తాటికొండ గురించి శివరామచారి తాటికొండ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ శివరామచారి తాటికొండ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.Read More [ad_2] Source link

Read More

Pakistan: శత్రుదేశంతో శభాష్ అనిపించిన ఇస్రో.. చంద్రయాన్ 3 సక్సెస్‌పై పాక్ మాజీ మంత్రి ప్రశంసలు

[ad_1] Pakistan: చంద్రయాన్ 3 విజయంతో ప్రపంచ దేశాల్లో భారత్‌కు ఉన్న ఘన కీర్తి.. మరో మైలు రాయిని అందుకుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు పెట్టేందుకు అగ్రరాజ్యాలే విఫలమైన చోట ఇస్రో సాధించిన అఖండ విజయానికి అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని భారత్ పులకించిపోతోంది. తాజాగా పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరీ కూడా అంతరిక్ష రంగంలో ఇస్రో సాధించిన ఘన విజయంపై పొగడ్తలు కురిపించారు. అయితే…

Read More

Modi On Chandrayaan 3: చంద్రయాన్‌ విజయంతో నా జీవితం ధన్యమైంది: ప్రధాని మోదీ

[ad_1] Modi On Chandrayaan 3: అంతరిక్షంలో భారత్ గర్జించింది. ఏ దేశానికి సాధ్యం కాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. చంద్రయాన్‌ 3 ప్రయోగం విజయవంతమైన క్షణం.. యావత్ భారతావని పులకించింది. భారత్‌తో పాటు యావత్‌ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అత్యంత ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్‌ అయింది. ఈ సందర్భంగా సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్…

Read More