సగం జీతంతో సరిపెట్టుకున్న అజీమ్‌ ప్రేమ్‌జీ వారసుడు, కారణమేంటో తెలుసా?

[ad_1] Rishad Premji Salary: భారతీయ వ్యాపార ప్రపంచంలో పరిచయం అవసరం లేని వ్యక్తి అజీమ్ ప్రేమ్‌జీ. విప్రోను (Wipro) ఎఫ్‌ఎంసీజీ కంపెనీ స్థాయి నుంచి దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఆయన తీర్చిదిద్దారు. అజీమ్ ప్రేమ్‌జీ కేవలం 21 ఏళ్ల వయసులో విప్రో బాధ్యతలు చేపట్టారు, సంస్థను రూ. 2.70 లక్షల కోట్ల విలువైన కంపెనీగా అందలం ఎక్కించారు. ఆ తర్వాత, నిర్వహణ బాధ్యతలకు స్వస్థి పలికి స్వచ్ఛంద సేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు సామాజిక…

Read More

మీకు అంత జీతం అవసరమా? లావైపోతారు, తిరిగి ఇచ్చేయండి

[ad_1] Elon Musk Salary Package: ప్రపంచలో అత్యంత సంపన్నుడు, టెస్లా CEO ఎలాన్ మస్క్ మాడు బొప్పికట్టేలా కోర్టు మొట్టికాయలు వేసింది. తన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా (Tesla) నుంచి తీసుకుంటున్న లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీపై ఆశ్చర్యం & అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు అభిప్రాయం ప్రకారం, కంపెనీ నుంచి అంత డబ్బు తీసుకునే అర్హత మస్క్ మామకు లేదు. 2018 సంవత్సరం కోసం, టెస్లా డైరెక్టర్ల బోర్డు ఎలాన్ మస్క్…

Read More

2023లో ఆపిల్ సీఈవో శాలరీ ఇది, జీతం కంటే భత్యాలే ఎక్కువ

[ad_1] Apple CEO Tim Cook Salary in 2023: మార్కెట్ విలువ ప్రకారం, ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీల్లో ఒకటి ఆపిల్. ఈ టెక్నాలజీ జెయింట్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా (CEO) పని చేస్తున్న టిమ్ కుక్ జీతభత్యాల గురించి ఆ కంపెనీ వెల్లడించింది. సీఈవోకు ప్రతి సంవత్సరం ఇచ్చే వేతన గణాంకాలను ఆపిల్‌ ఏటా విడుదల చేస్తుంటుంది. 2023 సంవత్సరానికి కూడా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు భారీ జీతం ఇచ్చింది. అయితే, 2022లో…

Read More

ఈ సంవత్సరం ఎక్కువ జీతాలతో వార్తల్లోకి ఎక్కిన స్టార్టప్‌ ఫౌండర్లు వీళ్లే

[ad_1] Salaries of Startup Founders in 2023: కొన్నేళ్లుగా స్టార్టప్‌ సెక్టార్‌లో కొనసాగుతున్న బూమ్‌ 2023లోనూ కంటిన్యూ అయింది. దీనివల్ల అంకుర సంస్థలు (start-ups) ఈ ఏడాది కూడా కొత్త రికార్డులు సృష్టించాయి. ఆ కంపెనీలే కాదు, కోట్ల కొద్దీ సంపాదనతో వాటి వ్యవస్థాపకులు ‍‌‍‌(startup founders) కూడా వార్తల్లోకి ఎక్కారు.  ప్రస్తుతం 2023 సంవత్సరం చివరిలో ఉన్నాం. ఈ సందర్బంగా, వివిధ కంపెనీలు తమ ఆర్థిక నివేదికలను విడుదల చేశాయి. ప్రజల్లో మంచి పేరు…

Read More

కుంభస్థలం కొట్టిన కుక్‌, రెండు రోజుల్లో రూ.345 కోట్ల సంపాదన

[ad_1] Apple CEO Tim Cook: ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్‌ జెయింట్‌ ఆపిల్‌ కంపెనీ CEO టిమ్‌ కుక్‌ దగ్గర వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఇటీవల, కేవలం రెండు రోజుల్లో ఏకంగా రూ. 345 కోట్లు (దాదాపు 41.5 మిలియన్ డాలర్లు) సంపాదించారు. టిమ్ కుక్, గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో షేర్లను విక్రయించి ఈ డబ్బు ఆర్జించారు. పన్ను చెల్లింపులు పోగా టిమ్‌ కుక్‌కు మిగిలిన మొత్తం ఇది. …

Read More

ఈ ఉద్యోగంలో రూ.83 లక్షల జీతం, పిల్లలతో కలిసి ఆడుకోవడమే పని, మీరు కూడా అప్లై చేయొచ్చు

[ad_1] Nanny Job in America: సాధారణంగా, ఉద్యోగాల్లో చాలా పని ఒత్తిడి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే జాబ్స్‌ కొన్నయితే, 24/7 నడిచే జాబ్స్‌ మరికొన్ని. ఓ సర్వే ప్రకారం, నూటికి 95% మంది తాము చేస్తున్న ఉద్యోగాలతో సంతృప్తిగా/ఇష్టంగా లేరు. అయితే, ఒత్తిడి లేని, ఆడుతూపాడుతూ పని చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఫ్యాక్టరీలో తయారీ సమయంలో కాఫీ/చాక్‌లెట్‌/వైన్‌ వంటి వాటిని రుచి చూసి సర్టిఫై చేయడం; కొత్తగా తయారు చేసిన…

Read More

తండ్రి బాటలోనే తనయులు, ముకేష్‌ అంబానీ వారసుల జీతం ఎంతో తెలుసా?

[ad_1] Akash, Isha, Anant Ambani Salary: ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) ఓనర్‌ అయిన ముఖేష్ అంబానీ, కంపెనీ అభివృద్ధి కోసం 24×7 కష్టపడుతుంటారు. అయినా, కంపెనీ నుంచి ఆయన ఎటువంటి జీతం తీసుకోవడం లేదు. గత మూడు సంవత్సరాలుగా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే (zero salary) ముకేష్‌ అంబానీ పని చేస్తున్నారు. ఇప్పుడు, రిలయన్స్‌ వ్యాపార సామ్రాజ్య వారసులైన అతని ముగ్గురు పిల్లలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. …

Read More

ఫెస్టివ్‌ ఆఫర్‌ – ఈ రాష్ట్రాల్లోని సెంట్రల్‌ గవర్నమెంట్‌ సిబ్బందికి ముందుగానే జీతం, పెన్షన్‌

[ad_1] Central Govt Employees: మన దేశంలో ఫెస్టివ్‌ సీజన్‌ స్టార్ట్‌ అవుతోంది. పండుగ అంటే సంబరాలతో పాటు ఖర్చులు కూడా ఉంటాయి. పండుగల సమయంలో డబ్బుల కోసం ఉద్యోగులు ఇబ్బంది పడకుండా, కేంద్ర ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఓనం (Onam), వినాయక చవతి (Ganesh Chaturthi) పండుగలను పురస్కరించుకుని.. కేరళ, మహారాష్ట్రలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లను ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించింది.  కేరళలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆగస్టు నెల జీతాన్ని…

Read More

గూగుల్ జీతాల డేటా లీక్ – అక్కడి ఏడాది జీతం ఇక్కడ జీవితాంతం కష్టపడ్డా సంపాదించలేం

[ad_1] Google Employees Salary: టెక్ జెయింట్ గూగుల్, భారీ స్థాయిలో ఉద్యోగాలు తీసేసి ఇటీవల అంతర్జాతీయ మీడియాకు ఎక్కింది. ఆర్థిక మందగమనం నడుస్తున్న ఈ కష్టకాలంలో ఖర్చులు భరించలేకపోతున్నాం అన్నది ఆ టెక్నాలజీ సంస్థ చెప్పిన సాకు. ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయని చెబుతూనే, కళ్లు చెదిరే శాలరీ ప్యాకేజీలతో మరోసారి హెడ్‌లైన్స్‌లోకి వచ్చింది.  గూగుల్‌ ఉద్యోగుల శాలరీ ప్యాకేజీల లిస్ట్‌ లీక్‌ అయింది, బిజినెస్ ఇన్‌సైడర్ చేతికి చిక్కింది. గూగుల్, తన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఏడు…

Read More

ప్రపంచంలోని ఏ దేశంలో ఎక్కువ జీతం ఇస్తారో తెలుసా?, అమెరికాలో మాత్రం కాదు

[ad_1] Worlds Highest Paying Country: ప్రపంచంలోని ఏ దేశంలో నెలవారీ జీతాలు ఎక్కువో తెలుసా?, అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం కాదు. ప్రపంచ పెత్తనం కోసం అమెరికాకు సవాళ్లు విసిరే చైనాలోనూ కాదు. ఉక్రెయిన్‌పై దండెత్తి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన రష్యాలో అంతకంటే కాదు. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మన దేశంలో జీతాల గురించి మాట్లాడుకుందాం. వరల్డ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం.. భారతీయుల సగటు నెల జీతం 50 వేల రూపాయల…

Read More