భోజనం చేశాక ఈ డ్రింక్స్ తాగితే జీర్ణ సమస్యలు రానే రావు..

[ad_1] మన జీర్ణశక్తి బాగుంటే బాడీ, మైండ్ రెండు కూడా బావుంటాయి. అయితే, చాలా మందికి జీర్ణ శక్తి సరిగ్గా ఉండదు. అలాంటప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, నిద్రలేమి ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. అందుకోసం ఏవో మెడిసిన్స్ వాడి డబ్బులు, టైమ్ వేస్ట్ చేసుకోవడం కంటే చక్కగా ఇంట్లోనే తయారైన డ్రింక్స్‌తో సమస్య చాలా వరకూ తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మరి ఆ డ్రింక్స్ ఏంటో తెలుసుకోండి. [ad_2] Source link

Read More

ఈ టిప్స్ పాటిస్తే అసిడిటీ, గ్యాస్ సమస్యలు మాయం..

[ad_1] జీర్ణ సమస్యలు వస్తే మరి కొన్ని సమస్యలు అదనంగా వస్తాయి. ఇవి పెరిగితే మరింతగా ఇబ్బందిగా ఉంటుంది. అసిడిటీ ఉన్నవారు తినే ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం నుంచి రాత్రి వరకు కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు , జీర్ణ సమస్యలు తగ్గి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. [ad_2] Source link

Read More