తక్కువ ఖర్చుతో ఇన్సూరెన్స్‌ పాలసీ – ‘బీమా సుగమ్‌’తో సాధ్యం

[ad_1] Insurance policy at lower cost with Bima Sugam: జీవిత బీమా, ఆరోగ్య బీమా విషయాల్లో భారతీయుల ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇన్సూరెన్స్‌ ఉండాల్సిన అవసరం, ప్రయోజనాలు ప్రజలకు అర్ధమయ్యాయి. గత కొన్ని సంవత్సరాలుగా బీమా పథకాలు, ఉత్పత్తుల (Insurance plans and products) కొనుగోళ్లు కొన్ని రెట్లు పెరిగాయి. దీంతో, ఇన్సూరెన్స్‌ కంపెనీల మధ్య పోటీ పెరిగి, గతంలో కంటే మెరుగైన, సమగ్ర పాలసీలను (Comprehensive policy) లాంచ్‌ చేశాయి, చేస్తున్నాయి….

Read More

‘జీరో కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌’ గురించి తెలుసా?, మీ డబ్బంతా తిరిగొస్తుంది

[ad_1] Zero Cost Term Insurance Details: ప్రస్తుతం, మన దేశంలో జీవిత బీమా (Life Insurance), ఆరోగ్య బీమా ‍‌(Health Insurance) రంగాల్లో చాలా ప్రొడక్ట్స్‌/ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి. బీమా తీసుకునే వాళ్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. సంపాదించే వ్యక్తి లేదా కుటుంబ పెద్ద ఈ లోకంలో లేని సమయంలోనూ ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా ధీమా కల్పిస్తుంది బీమా.  జీవిత బీమా విభాగంలో… లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) సహా…

Read More

టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల కోసం ఎగబడుతున్న జనం, రీజన్స్‌ ఇవే

[ad_1] Term Insurance For Self Employed People: దేశంలో వివిధ బీమా ఉత్పత్తులకు (Insurance products) డిమాండ్ పెరిగింది. ప్రజల్లో అవగాహన పెరుగుతున్న కొద్దీ, ఎక్కువ బీమా ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్ పట్ల ప్రజల్లో అవగాహన మెరుగుపడిందని ఇటీవలి నివేదిక చెబుతోంది. గతంలో, స్వయం ఉపాధి పొందే వ్యక్తులు (Self Employed People) సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్‌కు దూరంగా ఉండేవాళ్లు. ఇప్పుడు, టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఎక్కువగా కొంటున్నారు. ఇన్సూరెన్స్‌ ప్రొడక్ట్స్‌కు సంబంధించి ప్రజల్లో…

Read More

2 కప్పుల ‘టీ’ ఖర్చుతో ₹2 లక్షల ఇన్సూరెన్స్‌ – పీఎంఎస్‌బీవైతో బీమా చాలా ఈజీ

[ad_1] Pradhan Mantri Suraksha Bima Yojana: ప్రతి ఒక్కరికి జీవిత బీమా లేదా ప్రమాద బీమా చాలా అవసరం. ఎక్కువ ప్రీమియం కట్టలేని అల్పాదాయ వర్గాల ప్రజలను కూడా, అతి తక్కువ ఖర్చుతోనే బీమా రక్షణ కిందకు తీసుకురావడానికి సెంట్రల్‌ గవర్నమెంట్‌ ప్రారంభించిన పథకం పేరు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (Pradhan Mantri Suraksha Bima Yojana). ఇది ప్రమాద బీమా పథకం ‍‌(accidental insurance policy). ఈ పాలసీ కొనడానికి సంవత్సరానికి…

Read More

వేలకు వేలు కాదు, ఏడాది కేవలం 20 రూపాయలకే ₹2 లక్షల బీమా కవరేజ్

[ad_1] Pradhan Mantri Suraksha Bima Yojana: ప్రతి ఒక్కరికి జీవిత బీమా లేదా ప్రమాద బీమా చాలా అవసరం. ముఖ్యంగా, కుటుంబంలో సంపాదించే వ్యక్తులకు ఇది మరీ అవసరం. ప్రభుత్వం రంగంలోని ఎల్‌ఐసీ, ప్రైవేటు రంగంలో చాలా కంపెనీలు ఇలాంటి ఇన్సూరెన్స్‌ స్కీమ్స్‌ అమలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డైరెక్ట్‌గా వెల్ఫేర్‌ స్కీమ్స్‌ రూపంలో ఇన్సూరెన్స్‌ బెనిఫిట్స్‌ అందిస్తున్నాయి. పైగా, ఎల్‌ఐసీతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతోనే ఈ తరహా బీమా కవరేజ్‌…

Read More