జీ ఎంట్‌ పుస్తకాల్లో రూ.2000 కోట్ల మాయ!, అమాంతం జారిపోయిన షేర్లు

[ad_1] Big Blow to Zee Entertainment: సోనీ గ్రూప్‌తో మెర్జర్‌ ఒప్పందం రద్దయిన నెలలోపే జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి. తాజాగా, మీడియా రంగ దిగ్గజానికి ఒకేసారి రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. దీంతో, ఈ కౌంటర్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి, షేర్లను వదలించుకోవడానికి ఇన్వెస్టర్లు పోటీలు పడ్డారు.  ఈ రోజు (బుధవారం, 21 ఫిబ్రవరి 2024) మధ్యాహ్నం 12.00 గంటల సమయానికి, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్‌ ధర రూ.20.40 లేదా 10.59% జారిపోయి, రూ.172.25…

Read More