SUV Cars : సెవెన్ సీటర్ వైపు జనాల చూపు.. మారుతి సుజుకి, హ్యుందాయ్, టయోటా మాస్టర్ ప్లాన్

[ad_1] మారుతి సుజుకి, హ్యుందాయ్, టయోటాతోపాటుగా మరికొన్ని కంపెనీలు వచ్చే ఏడాది కాలంలో ఏడు సీట్ల యుటిలిటీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. కరోనా మహమ్మారి తరువాత ప్రజలు తమ కుటుంబాలతో ఎక్కువగా ప్రయాణిస్తున్నందున పెద్ద ప్యాసింజర్ వాహనాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి కంపెనీలు సైతం ప్రయత్నాలు చేస్తున్నాయి. [ad_2] Source link

Read More

ఇన్నోవా హైక్రాస్‌లో లిమిటెడ్ ఎడిషన్ – కేవలం డిసెంబర్ వరకు మాత్రమే!

[ad_1] Toyota Innova Hycross Limited Edition: టయోటా పెట్రోల్ జీఎక్స్ వేరియంట్ ఆధారంగా ఇన్నోవా హైక్రాస్ కొత్త లిమిఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 20.07 లక్షల నుంచి రూ. 20.22 లక్షల మధ్య ఉంటుంది. దీని ధర స్టాండర్డ్ జీఎక్స్ వేరియంట్ కంటే రూ. 40,000 ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొన్ని మార్పులు కూడా చేశారు. ఎక్స్‌టీరియర్ అప్‌డేట్స్ చాలా తక్కువగా చేశారు. మధ్యలో ఉన్న గ్రిల్‌పై కొత్త…

Read More

సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో – ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!

[ad_1] Toyota Camry: టయోటా ఉత్తర అమెరికా మార్కెట్ కోసం కామ్రీ సెడాన్ 9వ తరం మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ కారుకు చాలా సంవత్సరాలుగా ఎంతో మార్కెట్‌ ఉంది. యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధికంగా అమ్ముడైన సెడాన్ ఇప్పుడు హైబ్రిడ్ ఇంజిన్‌తో ప్రత్యేకంగా లాంచ్ కానుంది. డిజైన్ ఇలా…కొత్త తరం కామ్రీలో కొత్త గ్రిల్ డిజైన్‌ను పొందింది. ఇది టయోటా లగ్జరీ కార్ బ్రాండ్ లెక్సస్ నుంచి ఇన్‌స్పైర్ అయి చేసిన డిజైన్. హెడ్‌ల్యాంప్స్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తో కూడిన…

Read More

భారతదేశ రోడ్లపై కియా జోరు – అతిపెద్ద కార్ల బ్రాండ్లలో భారీ జంప్ – ఇప్పుడు ఏ స్థానంలో ఉందంటే?

[ad_1] Car Sales October 2023: మన దేశంలో హ్యుందాయ్ రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ. అక్టోబర్ నెలలో 55,000 వాహనాలను విక్రయించడంలో కంపెనీ విజయం సాధించింది. ఎప్పటిలాగే మారుతీ సుజుకీ ఛార్ట్‌లో మొదటి స్థానంలో ఉండగా, టాటా మోటార్స్ మూడో స్థానంలో ఉంది. దేశంలో మహీంద్రా కార్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, టాటా మోటార్స్, మహీంద్రా మధ్య వ్యత్యాసం క్రమంగా తగ్గుతోంది. కియా గురించి చెప్పాలంటే గత నెలలో టాప్ కారు కంపెనీల జాబితాలో…

Read More

టయోటా కార్లు కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ – మళ్లీ పెరిగిన ధరలు!

[ad_1] Toyota Kirloskar Motor: టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా భారతదేశంలో తన ఎస్‌యూవీలు, ఇతర మోడల్ కార్ల ధరలను పెంచింది. పెరిగిన ధరలు కూడా ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టయోటా కార్ల ధరలను పెంచడం ఇది రెండో సారి. కార్ల ధరలు ఎందుకు పెరిగాయి?ప్రస్తుతానికి టయోటా పెరిగిన ధరలు, ప్రతి మోడల్‌కు కొత్త ధరల వివరాలను తెలియజేయలేదు. ఇన్‌పుట్ కాస్ట్ పెరగడమే ఈ ధర పెరగడానికి కారణమని టయోటా పేర్కొంది. పెరుగుతున్న…

Read More

ఈ కారు కొనాలనుకుంటున్నారా – అయితే ఏడాదికి పైగా వెయిటింగ్ తప్పదు!

[ad_1] Toyota Hyryder Waiting Period: టయోటా కిర్లోస్కర్ మోటార్ 2022 సెప్టెంబర్‌లో దాని మిడ్-సైజ్ SUV అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను విడుదల చేసింది. ఇది 1.5 లీటర్ TNGA అట్కిన్సన్ సైకిల్ మైల్డ్ హైబ్రిడ్, 1.5 లీటర్ K15C మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్ ఆప్షన్లతో రానుంది. ఈ ఇంజిన్లు వరుసగా 92 bhp / 122 Nm, 137 Nm / 103 bhp అవుట్‌పుట్‌లను ఉత్పత్తి చేస్తాయి. బలమైన హైబ్రిడ్‌తో ఒక eCVT మాత్రమే…

Read More

10 నిమిషాల ఛార్జింగ్‌తో 1200 కిలోమీటర్లు ప్రయాణం – సూపర్ టెక్నాలజీ తెస్తున్న టయోటా!

[ad_1] జపనీస్ ఆటోమొబైల్ తయారీదారు టయోటా సాలిడ్ స్టేట్ బ్యాటరీలతో నడిచే ఈవీ (ఎలక్ట్రిక్ వాహనం)పై పని చేస్తుంది. ఇది దాదాపు 1,200 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 10 నిమిషాలు మాత్రమే పట్టనుంది. అంటే కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 1200 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చన్న మాట. ఎలాన్ మస్క్ టెస్లా సూపర్ ఛార్జర్ 15 నిమిషాల్లో దాదాపు 200 మైళ్ల దూరాన్ని కవర్ చేస్తుంది….

Read More