అన్‌లక్కీ 2022, ఈ ఏడాదిని నష్టాలతో ముగించనున్న 8 టాటా గ్రూప్‌ స్టాక్స్‌

[ad_1] Tata group stocks: 2021లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్‌ ఇచ్చిన చాలా టాటా గ్రూప్‌ స్టాక్స్‌, 2022లో మాత్రం చతికిలబడ్డాయి. ఇన్వెస్టర్ల కొంప కొలంబో చేశాయి.  సోమవారం (05 డిసెంబర్‌ 2022) నాటికి టాటా గ్రూప్‌లోని 13 స్టాక్స్‌ 0.4 శాతం నుంచి 51 శాతం వరకు నెగెటివ్‌ రిటర్న్స్‌లో ఉన్నాయి. వీటిలో 5 షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్‌ పరిస్థితులు ఇలాగే బుల్లిష్‌గా కొనసాగితే, ఈ 5 స్క్రిప్స్‌ తిప్పుకుని, తిరిగి లాభాల్లోకి…

Read More