ఇకపై కాల్ ఫార్వార్డింగ్ కుదరదు, మీరు మళ్లీ రిక్వెస్ట్‌ చేస్తేనే!

[ad_1] Govt Suspend The Call Forwarding Service: మన దేశంలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజల వ్యక్తిగత మొబైల్‌ నంబర్లకు అందే సేవల్లోని లొసుగుల ఆధారంగా రెచ్చిపోతున్న సైబర్‌ కేటుగాళ్లు, జనం కష్టార్జితాన్ని సులభంగా దోచుకుంటున్నారు. సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కాల్ ఫార్వార్డింగ్ సౌకర్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. దీనిపై, అన్ని టెలికాం కంపెనీలకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (DoT) నుంచి ఆదేశాలు వెళ్లాయి.  USSD…

Read More

టెలికాం అధికారి మీకు ఫోన్‌ చేశారా?, అది ఫేక్ కాల్‌ కావచ్చు

[ad_1] Government Issues Advisory Against Cyber Frauds: ఎవరైనా వ్యక్తి మీ మొబైల్ ఫోన్‌కి కాల్ చేసి, తాను టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (Department Of Telecommunications) నుంచి కాల్ చేస్తున్నానని చెప్పి, మీ మొబైల్ నంబర్‌ను నిలిపేస్తామని బెదిరిస్తే.. అది తప్పకుండా మోసపూరిత కాల్‌ కావచ్చు. మిమ్మల్ని ఎరగా మార్చి డబ్బులు దండుకునే కుట్ర అయివుండవచ్చు. అలాంటి మోసగాళ్ల కాల్స్‌ ఈ మధ్య విపరీతంగా పెరిగాయి, జాగ్రత్తగా ఉండండి.  ఈ తరహా మోసపూరిత కాల్స్‌ గురించి…

Read More