మీకు అంత జీతం అవసరమా? లావైపోతారు, తిరిగి ఇచ్చేయండి

[ad_1] Elon Musk Salary Package: ప్రపంచలో అత్యంత సంపన్నుడు, టెస్లా CEO ఎలాన్ మస్క్ మాడు బొప్పికట్టేలా కోర్టు మొట్టికాయలు వేసింది. తన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా (Tesla) నుంచి తీసుకుంటున్న లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీపై ఆశ్చర్యం & అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు అభిప్రాయం ప్రకారం, కంపెనీ నుంచి అంత డబ్బు తీసుకునే అర్హత మస్క్ మామకు లేదు. 2018 సంవత్సరం కోసం, టెస్లా డైరెక్టర్ల బోర్డు ఎలాన్ మస్క్…

Read More

రూ.20 లక్షల్లోపే టెస్లా కారు – ఇండియాపై గట్టిగా కాన్సన్‌ట్రేట్ చేసిన మస్క్!

[ad_1] Tesla Car Under 20 Lakh: రూ. 20 లక్షల కంటే తక్కువ ధరలో బడ్జెట్ టెస్లా కారు 2026లో భారతదేశంలో లాంచ్ కావచ్చు. అయితే రూ. 60 లక్షల ధరతో కలిగిన మోడల్ 3 త్వరలో విడుదల కావచ్చు. మీరు రూ. 20 లక్షలలోపు టెస్లా కారును కొనుగోలు చేయాలనుకుంటే మరికొన్ని సంవత్సరాలు వేచి ఉండవలసి ఉంటుంది. టెస్లా దాని సీబీయూ ఉత్పత్తుల్లో కొన్నింటిని భారతదేశంలో లాంచ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అంటే మోడల్…

Read More

ఇండియాలో టెస్లా కార్లు – గ్రీన్ సిగ్నల్‌కు అంతా రెడీ – ఎప్పుడు ప్రారంభం కావచ్చు?

[ad_1] Tesla Cars in India: ఎలాన్ మస్క్ టెస్లాను భారతదేశానికి తీసుకురావడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2024 జనవరి నాటికి టెస్లాకు అవసరమైన అన్ని అనుమతులను అందించడానికి ప్రభుత్వ విభాగాలు వేగంగా పని చేస్తున్నాయని ఈటీ నివేదించింది. సోమవారం ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో టెస్లా పెట్టుబడి ప్రతిపాదనతో సహా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ తదుపరి దశపై చర్చించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. కంపెనీ ఏం చెప్పింది?టెస్లా సీనియర్…

Read More

టెస్లా సీఎఫ్‌ఓగా భారత సంతతి వ్యక్తి

[ad_1] Tesla New CFO: టెస్లా ఫైనాన్స్ చీఫ్ జాచరీ కిర్కోర్న్ తన పదవీకి విరమణ చేశారు, 13 ఏళ్ల అనుభవజ్ఞుడైన కిర్కోర్న్ CEO ఎలోన్ మస్క్‌కు వారసుడిగా భావించారు. అయితే కిర్కోర్న్ తన నిర్ణయంతో విశ్లేషకులను ఆశ్చర్యపోయేలా చేశారు. కిర్కోర్న్ రాజీనామాతో టెస్లా షేర్లు 3.5% పడిపోయాయి. కిర్కోర్న్ నిష్క్రమణకు కంపెనీ కారణం చెప్పలేదు. 2016లో సోలార్‌సిటీ కోసం $2.6 బిలియన్ల ఒప్పందం ద్వారా టెస్లాలో చేరిన అకౌంటింగ్ హెడ్ వైభవ్ తనేజాను కిర్కోర్న్ స్థానంలో…

Read More

టెస్లా స్పెషలేమీ కాదు! ఎవరైనా మాకు ఒకటే అంటున్న మోదీ సర్కార్‌!

[ad_1] Tesla:  ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు (Tesla) ప్రత్యేక రాయితీలేమీ ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి (PLS) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అత్యాధునిక రసాయన సెల్స్‌, ఆటో, ఆటో అనుబంధ రంగాలకు పీఎల్‌ఐ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి గుర్తు చేస్తున్నారు. తమకు ఎవరైనా ఒకటేనని, ఏ ఒక్కరి కోసమో ప్రత్యేకంగా విధానాలు రూపొందించబోమన్నారు. ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌…

Read More

త్వరలో ఇండియా రోడ్లపై టెస్లా కార్లు – స్కెచ్ రెడీ చేసిన ఎలాన్ మస్క్!

[ad_1] Tesla Electric Cars: సుదీర్ఘ చర్చల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇప్పుడు భారతదేశంలో తన కార్లను తయారు చేసేందుకు సిద్ధం అయింది. బిజినెస్ టుడే కథనం ప్రకారం ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారతదేశంలో తన తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి విక్రయించేందుకు ప్రాథమిక ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించింది. ఏడాదికి ఐదు లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో గిగాఫ్యాక్టరీని నిర్మించాలని టెస్లా…

Read More

త్వరలో భారతదేశానికి రానున్న టెస్లా – 2023 చివరిలోపు!

[ad_1] Tesla Electric Cars in India: ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా, భారతదేశంలో తన ప్లాంట్‌ను నెలకొల్పడానికి ఈ ఏడాది చివరి నాటికి ఒక స్థలాన్ని ఎంచుకోవాలని భావిస్తోంది. కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ తెలిపిన వివరాల ప్రకారం… ఈ ఏడాది చివరిలోపు స్థలాన్ని ఎంపిక చేయనున్నారు. ఇటీవల మస్క్ ఈ విషయాన్ని తెలిపాడు. ఒక సంవత్సరం క్రితం ఎలాన్ మస్క్ భారతదేశంలో తన వాహనాల విక్రయానికి సంబంధించి తన ప్రణాళికను…

Read More

పాపం మస్క్‌ ! 16.40 లక్షల కోట్లు నష్టపోయిన తొలి వ్యక్తిగా రికార్డు!

[ad_1] Elon Musk:  టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ కోరుకోని ఘనత అందుకున్నాడు. ప్రపంచ చరిత్రలోనే 200 బిలియన్‌ డాలర్ల సంపద కోల్పోయిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఈ భూమ్మీద అపర కుబేరుడిగా ఎదిగిన అతడికి 2022 ద్వితీయార్థంలో కాలం కలిసి రాలేదు. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ తర్వాత 2021 జనవరిలో ఎలన్‌ మస్క్‌ ఏకంగా 200 బిలియన్‌ డాలర్లకు పైగా ఆర్జించాడు. అదే ఏడాది నవంబర్లో అతడి సంపద 173 బిలియన్‌ డాలర్ల…

Read More

మళ్లీ టెస్లా షేర్లను అమ్మేసిన ఎలాన్‌ మస్క్‌, ఈ సంవత్సరంలో ఇది నాలుగోసారి

[ad_1] Elon Musk Tesla Shares: సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ను కొంటానని 2022 ఏప్రిల్‌లో ప్రకటించిన దగ్గర్నుంచి, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అదృష్టం తలకిందులైంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ట్విట్టర్‌ పూర్తిగా మస్క్‌ చేతికి వచ్చింది. అప్పటి నుంచి టైమ్‌ మరీ బ్యాడ్‌ అయింది.  ట్విట్టర్‌ కొనుగోలు కోసం ఈ ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు టెస్లా ‍‌(Tesla- ప్రపంచంలో ఖరీదైన ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ) షేర్లను అమ్ముకున్న ఎలాన్ మస్క్, తాజాగా మరోమారు టెస్లా…

Read More