మీ పెట్రోల్‌ డబ్బుల్ని ‘కారే’ చెల్లిస్తుంది! ఫాస్టాగ్‌ రీఛార్జి కూడా!

[ad_1] FASTag:  యునిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ – UPI చేసిన అద్భుతాలు ఎన్నో.. ఎన్నెన్నో! ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలకూ సాధ్యం కానిది భారత్‌ చేసి చూపించింది. ప్రతి నెలా లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయి. ఏటా రికార్డులు బద్దలవుతున్నాయి. ఇప్పుడు చిల్లర లేకపోయినా డిజిటల్‌గానే చెల్లిస్తున్నారు. తాజాగా మరో కొత్త టెక్నాలజీ మార్కెట్లో ప్రవేశించింది. మొబైల్‌తో సంబంధం లేకుండా పెట్రోలు, డీజిల్‌ పోయించుకొని కారు ద్వారానే డబ్బులు చెల్లించొచ్చు. అమెజాన్‌, మాస్టర్‌ కార్డ్‌ కంపెనీలు…

Read More

ఓ మై గాడ్‌! ఆగస్టులో 1000 కోట్ల యూపీఐ పేమెంట్స్ – విలువ రూ.15 లక్షల కోట్లు!

[ad_1] UPI Payments:  భారత్‌ వడివడిగా పూర్తి స్థాయి డిజిటల్‌ ఎకానమీ వైపు అడుగులు వేస్తోంది. డిజిటల్‌ చెల్లింపుల్లో రికార్డులు సృష్టిస్తోంది. పాత రికార్డులను బద్దలు కొడుతోంది. ఫోన్‌ ద్వారా డబ్బులు చెల్లించడం ఇప్పుడొక నిత్యావసరంగా మారింది. అందుకు ఆగస్టు నెల యూపీఐ లావాదేవీలే నిదర్శనం. ఆగస్టు నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య 10 బిలియన్లు దాటేసింది. యూనిఫైడ్‌ పేమెంట్‌ టెక్నాలజీని ప్రవేశపెట్టిన ఏడేళ్లలో ఒక నెలలో ఇన్ని జరగడం ఇదే తొలిసారి. ఈ లావాదేవీల మొత్తం…

Read More

యూపీఐకి మార్పులు! AI జత చేస్తున్న ఆర్బీఐ – లాభాలు ఇవే!

[ad_1] UPI Payments:  డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థను భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మరింత బలోపేతం చేయబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యునిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI)కి ఇంకొన్ని సొబగులు అద్దుతోంది. కృత్రిమ మేథస్సును (Artificial Intellegence) జత చేయబోతోంది. సరళీకరించిన ఏఐ (AI) ద్వారా వృద్ధులు, దివ్యాంగులు ఇకపై సులభంగా లావాదేవీలు (Online Transactions) చేపట్టగలరని ఆర్బీఐ విశ్వాసంగా ఉంది. ఈ చర్యలు ఆర్థిక సమ్మిళిత వృద్ధికి తోడ్పాటు అందిస్తాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు….

Read More