ఒక్క ఏడాదిలో ఇడ్లీ కోసం 6 లక్షలు ఖర్చు పెట్టిన హైదరాబాదీ.. బిర్యానీలో కూడా మనమే టాప్

[ad_1] Swiggy Report 2023: హైదరాబాద్​కి బిర్యానీకి విడదీయరాని అనుబంధం ఉందని మరోసారి రుజువైంది. ప్రముఖ స్విగ్గీ సంస్థ ఈ విషయాన్ని తెలిపింది. భారతదేశంలోని ప్రముఖ ఆన్​ డిమాండ్ కన్వీనియన్స్ ప్లాట్​ఫారమ్​గా పేరొందిన స్విగ్గీ.. 2023లో ఫుడ్ డెలివరీలో హైదరాబాద్​లో టాప్​ ఫుడ్ ఆర్డర్స్​ రిపోర్ట్​ను విడుదల చేసింది. దీనిలో హైదరాబాద్​కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ వివరాలు తెలిపింది. ఒక్క ఆర్డర్​లో 37 వేలు బిల్​ స్విగ్గీ యాప్​లో 2023లో ఒక వినియోగదారుడు.. తన ఖాతానుంచి పదివేలకు…

Read More