నవంబర్‌లో దూసుకుపోయిన కార్ల అమ్మకాలు – టాప్ 5 లిస్ట్ ఇదే!

[ad_1] Car Sales Report November 2023: 2023 నవంబర్‌లో భారత ఆటోమోటివ్ మార్కెట్ దాదాపు 3.34 లక్షల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది ఇది 2022 నవంబర్‌లో నమోదైన అమ్మకాల గణాంకాల కంటే నాలుగు శాతం ఎక్కువ. అయితే ఈ విక్రయం 2023 అక్టోబర్ కంటే కూడా 14.3 శాతం తక్కువ. దేశంలోని అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకి కంపెనీ మార్కెట్ వాటాలో ఒక్క శాతం క్షీణించినప్పటికీ గతేడాదితో పోలిస్తే 1.3 శాతం…

Read More