ఇంక వాళ్లకు చేదే గతి! త్వరలో చక్కెర ఎగుమతులపై నిషేధం!

[ad_1] Sugar Export:  కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోందని సమాచారం. ఏడేళ్లలో తొలిసారి పంచదార ఎగుమతులను నిషేధించేందుకు సిద్ధమవుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సరైన వర్షపాతం లేకపోవడంతో చెరకు ఉత్పత్తి తగ్గిపోయింది. ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు మోదీ సర్కార్‌కు మరో దారిలేదని రాయిటర్స్‌ రిపోర్టు చేసింది. మహారాష్ట్ర, కర్ణాటకలో చెరకు పంటను ఎక్కువగా పండిస్తారు. ఈ ఏడాది ఆయా రాష్ట్రాల్లో  50 శాతం సగటు కన్నా తక్కువగానే వర్షాలు కురిశాయి. దాంతో చెరకు పంటపై…

Read More