ఉద్యోగం మారారా?, ఫామ్‌-12B &12BA కూడా కచ్చితంగా సబ్మిట్‌ చేయాలి!

Income Tax Filing: 2022-23 ఫైనాన్షియల్‌ ఇయర్‌కు ‍(2023-24 అసెస్‌మెంట్‌ ఇయర్‌) ఆదాయ పన్ను పత్రాలు సమర్పించే సీజన్‌ ఇది. పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులు ప్రస్తుతం ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఐటీ రిటర్న్‌కు సంబంధించిన అన్ని ఫారాలు ఇన్‌కం టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో (https://www.incometax.gov.in/iec/foportal/) అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్ని కంపెనీ యాజమాన్యాలు తమ ఉద్యోగులకు ఇప్పటికే ఫామ్‌-16 అందించాయి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఆలస్యమైతే, మరికొన్ని…

Read More