మధ్యంతర బడ్జెట్‌ వల్ల ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, వేటి రేట్లు తగ్గుతాయి?

[ad_1] Interim Budget 2024: మోదీ 2.0 గవర్నమెంట్‌ తరపున, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), 01 ఫిబ్రవరి 2024న పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ 2024 ప్రకటించారు. ప్రస్తుత ప్రభుతానికి ఇదే చివరి పద్దు. రికార్డ్‌ స్థాయిలో ఆరోసారి బడ్జెట్ సమర్పించిన నిర్మల సీతారామన్‌, భారతదేశ స్థూల ఆర్థిక వృద్ధి, ఆర్థిక ఏకీకరణకు ఎక్కువ ప్రధాన్యం ఇచ్చారు.  ఫైనాన్స్‌ మినిస్టర్‌ గతంలోనే హింట్‌ ఇచ్చినట్లు, ఈ ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌లో ఎలాంటి ఆకర్షణలు…

Read More

తగ్గనున్న పెట్రోలు, డీజిల్‌ ధరలు? ద్రవ్యోల్బణం కట్టడికి పన్నులు తగ్గించనున్న మోదీ సర్కారు!

[ad_1] Centre – Inflation: కొండెక్కుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అదనపు చర్యలు తీసుకోనుంది. పెట్రోలు, డీజిలు, మైదా మరికొన్ని ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని భావిస్తోంది. భారతీయ రిజర్వు బ్యాంకు సూచనల మేరకు మోదీ సర్కారు నిర్ణయం తీసుకోబోతోందని తెలిసింది. ఇందుకోసం ఫిబ్రవరి ద్రవ్యోల్బణం గణాంకాలు వచ్చేంత వరకు వేచిచూడనుందని ఇద్దరు అధికారులు రాయిటర్స్‌కు చెప్పారు. జనవరి నెలలో భారత ద్రవ్యోల్బణం రేటు 6.25 శాతానికి పెరిగింది. డిసెంబర్లో ఇది 5.72 శాతంగా ఉండటం గమనార్హం….

Read More

ఆ సుంకాల మోత తగ్గిస్తే ఎక్కువ టాక్సులు చెల్లిస్తారు – బడ్జెట్‌ ముందు సలహా!

[ad_1] Budget 2023:  ప్రత్యక్ష పన్నుల రాబడి పెరగాలంటే సుంకాలు, సర్‌ఛార్జీల మోత ఉండొద్దని థింక్‌ ఛేంజ్‌ ఫోరమ్‌ (TCF) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎక్కువ మంది పన్నులు చెల్లించేందుకు మెరుగైన సాంకేతికతను ఉపయోగించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పన్నుల హేతుబద్ధీకరణ చేపట్టాలని సూచించింది. ఆర్థిక వృద్ధికి ఊతమివ్వాలంటే ప్రభుత్వానికి పన్నులు రాబడి పెరగాలని టీసీఎఫ్ అభిప్రాయపడింది. ఎక్కువ ఆదాయం వస్తే అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టుబడులు లభిస్తాయని వెల్లడించింది. ప్రభుత్వ లక్ష్యం…

Read More