పేటీఎంకు ఘోర అవమానం, అదే జరిగితే మీ పెట్టుబడి అవుతుంది ‘జీరో’

[ad_1] Paytm Crisis: పేటీఎం షేర్లలో పతనం కొనసాగుతోంది, మంగళవారం ‍(13 ఫిబ్రవరి 2024) మరింత భారీగా క్షీణించాయి. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ‍‌(Paytm Payments Bank) మీద ఆర్‌బీఐ (RBI) విధించిన ఆంక్షల కారణంగా ఈ సంస్థ పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయింది. విదేశీ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ ఇచ్చిన రేటింగ్‌ కారణంగా మంగళవారం పేటీఎం స్టాక్‌ 10 పడిపోయింది.  పేటీఎం షేర్లను డౌన్‌గ్రేడ్ చేసిన మాక్వారీ ఫారిన్‌ బ్రోకింగ్‌ హౌస్‌ మాక్వారీ, పేటీఎం షేర్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్…

Read More

పేటీఎంపై దయ చూపే ఛాన్సే లేదు, చివరి తలుపునూ మూసేసిన ఆర్‌బీఐ

[ad_1] Paytm Crisis: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై (PPBL) ఆంక్షలు సడలించాలంటూ ఫిన్‌టెక్‌ ఇండస్ట్రీ మొత్తం ఏకమై చేసిన విజ్ఞప్తులు, పేటీఎం ఫౌండర్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ (Vijay Shekhar Sharma) ఆర్థిక మంత్రి నిర్మలమ్మను & ఆర్‌బీఐ అధికార్లను కలిసి చేసిన విన్నపాలు, ఇతర ప్రయత్నాలు.. అన్నీ వృథా అయ్యాయి. ఆంక్షల వలలో చిక్కుకున్న PPBL, దాన్నుంచి బయటపడే పరిస్థితులు కనిపించడం లేదు, చివరి డోర్‌ను కూడా ఆర్‌బీఐ దాదాపుగా మూసేసింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌…

Read More

పేటీఎం పాలిట దేవుళ్లలా దిగొచ్చిన పెద్ద బ్యాంక్‌లు, కష్టకాలంలో అభయహస్తం

[ad_1] Paytm Crisis: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ సంక్షోభ సమయంలో, యాక్సిస్ బ్యాంక్ తన ఆపన్న హస్తాన్ని చాచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదిస్తే, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో ‍‌(Paytm Payments Bank) కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు యాక్సిస్ బ్యాంక్ ‍‌(Axis bank) ఎండీ & సీఈవో అమితాబ్ చౌదరి ‍‌ప్రకటించారు. దీనికిముందు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు (HDFC bank) చెందిన పరాగ్ రావ్ కూడా పేటీఎంతో చర్చలు జరుపుతున్నట్లు ధృవీకరించారు. ఆర్‌బీఐ…

Read More

పేటీఎం &ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ల విలీనం!

[ad_1] Airtel Payments – Paytm: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ – ఎయిర్‌టెల్‌ పేమేంట్స్‌ బ్యాంక్ కలిసి ఒకే సంస్థగా పని చేసే సూచనలు కనిపిస్తున్నాయి, విలీనం దిశగా అడుగులు పడుతున్నాయి. భారతదేశ టెలికాం రంగ దిగ్గజం సునీల్ మిత్తల్ (Sunil Mittal), పేటీఎంలో (Paytm) వాటా కొనాలని చూస్తున్నారు. ఈ డీల్‌ ప్రకారం, తన ఫైనాన్షియల్ సర్వీసెస్ యూనిట్‌ను ఫిన్‌టెక్ దిగ్గజానికి చెందిన పేమెంట్స్ బ్యాంక్‌తో విలీనం చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. స్టాక్స్ డీల్…

Read More