Modi On Chandrayaan 3: చంద్రయాన్‌ విజయంతో నా జీవితం ధన్యమైంది: ప్రధాని మోదీ

[ad_1] Modi On Chandrayaan 3: అంతరిక్షంలో భారత్ గర్జించింది. ఏ దేశానికి సాధ్యం కాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. చంద్రయాన్‌ 3 ప్రయోగం విజయవంతమైన క్షణం.. యావత్ భారతావని పులకించింది. భారత్‌తో పాటు యావత్‌ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అత్యంత ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్‌ అయింది. ఈ సందర్భంగా సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్…

Read More

PM Modi: చంద్రయాన్ 3 ల్యాండింగ్.. సౌతాఫ్రికా నుంచి వర్చువల్‌గా వీక్షించనున్న మోదీ

[ad_1] PM Modi: మరికొన్ని గంటల్లో అంతరిక్షంలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చంద్రుడి దక్షిణ ధృవంపై ఇస్రో పంపించిన చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ దిగనుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు యావత్ దేశ ప్రజలతోపాటు వివిధ దేశాల్లోనూ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని దేశంలోని రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల సమయాన్ని పొడగించారు. స్కూళ్లలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేసి విద్యార్థులకు చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం…

Read More

ప్రధాని మెచ్చిన పెట్టుబడి పథకం ఇది, మీరూ జాయిన్‌ అవుతారా?

[ad_1] Mahila Samman Savings Certificate Update: పొదుపు, పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ‘మహిళ సమ్మాన్ బచత్ పత్ర యోజన’ను ‍‌(Mahila Samman Savings Certificate Scheme) ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్‌లో ప్రకటించారు. పెట్టుబడులు పెట్టడానికి ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్‌ అందుబాటులోకి వచ్చింది. మహిళల కోసం ఇదో గొప్ప పథకం అని ప్రధాని మోదీ అభివర్ణించారు. మహిళా సమ్మాన్…

Read More

ప్రైవేటు కంపెనీలకు ఈ రంగం ఒక బంగారు గని – ప్రధాని మోదీ

[ad_1] PM Modi: కేంద్ర ప్రభుత్వం హరిత ఇంధనానికి పెద్ద పీట వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. దేశ ప్రవేటు రంగానికి స్వచ్ఛ ఇంధన వనరులు ‘బంగారు గనులు లేదా చమురు క్షేత్రాల’ వంటివన్నారు. బడ్జెట్‌ తర్వాత నిర్వహించిన మొదటి వెబినార్‌లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో కొన్ని ప్రాధామ్య అంశాలను ప్రకటించింది. వీటిని పక్కగా అమలు చేసేందుకు ప్రజల…

Read More