సొంతంగా బిజినెస్ స్టార్ చేయండి – ఉచిత శిక్షణతో పాటు బహుమతులు కూడా!
[ad_1] Pradhan Mantri Kaushal Vikas Yojana: దేశ యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం “ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన”ను (PMKVY) 2015లో ప్రారంభించింది. ఈ గవర్నమెంట్ స్కీమ్ కింద యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం తోపాటు నైపుణ్యాన్ని పెంచేందుకు క్యాష్ ప్రైస్‌లు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తారు. యూత్‌కు మాత్రమే అన్నాం కదాని…