ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడీ వ్యక్తి – అంబానీ, అదానీ నంబర్‌ ఏంటో తెలుసా?

[ad_1] Forbes Richest List 2024: ఫోర్బ్స్, ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాను ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. 2024 సంవత్సరం లిస్ట్‌ను కూడా రిలీజ్‌ చేసింది. ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల సంఖ్య ఈ ఏడాది 200కు చేరింది. గత ఏడాది ఈ సంఖ్య 167 గా ఉంది. ఫోర్బ్స్ జాబితాలో ఉన్న భారతీయుల కోటీశ్వరుల మొత్తం సంపద దాదాపు 954 బిలియన్ డాలర్లు.  అగ్రస్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఫ్రెంచ్ వ్యాపారవేత్త, లగ్జరీ ఫ్యాషన్…

Read More